NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: త్రోబాల్ క్రీడాకారుడికి జగన్ సర్కార్ భారీ ఆర్ధిక సాయం.. చెక్కు అందజేసిన మంత్రి ఆర్కే రోజా

CM YS Jagan: భారత త్రోబాల్ జట్టుకు కెప్టెన్ గా పని చేసిన క్రీడాకారుడు చావలి సునీల్ కు జగన్ సర్కార్ భారీ ఆర్ధిక సాయం అందించింది. రూ.25 లక్షల ఆర్ధిక సాయం చెక్కును మంత్రి ఆర్ కే రోజా, ఎంపీ నందిగం సురేష్ అందజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన చావలి సునీల్ 2012 నుండి భారత త్రోబాల్ జట్టుకు కెప్టెన్ గా పని చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆర్ధిక సాయం కోసం విజ్ఞప్తి చేసినా ఫలితం లభించలేదు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న సునీల్..ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్రలో కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత తప్పన న్యాయం చేస్తానని ఆనాడు జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాపట్ల ఎంపి నందిగం సురేష్ ఈ విషయాన్ని సీఎం జగన్ కు గుర్తు చేయగా, వెంటనే స్పందించి సునీల్ కు ఆర్ధిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

CM YS Jagan financial assistance to tro ball ex captain sunil
CM YS Jagan financial assistance to tro ball ex captain sunil

 

సీఎం ఆదేశాల మేరకు సునీల్ కు ఆర్ధిక సాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంత్రి ఆర్కె రోజా, ఎంపి నందిగం సురేష్ లు సునీల్ కు 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. క్రీడాకారులకు జగన్ సర్కార్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా అన్నారు. త్రోబాల్ కెప్టెన్ గా సునీల్ భారత్ జట్టు విజయాల బాటలో నడిపించారని ప్రశంసించారు. తనకు ఆర్ధిక సాయం అందించినందుకు సీఎం వైఎస్ జగన్, మంత్రి ఆర్కే రోజా, ఎంపి సురేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు సునీల్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N