NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఉద్దేశం – సీఎం వైఎస్ జగన్

CM YS Jagan: కర్నూలు శివారులోని జగన్నాధ గట్టుపై నేషనల్ లా యూనివర్శిటీకి భూమి పూజ..భవన నిర్మాణాలకు  సీఎం వైఎస్ జగన్ ఇవేళ శంకుస్థాపన చేశారు. లా యూనివర్శిటీ పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామనీ, ఆ మాటకు కట్టుబ డి ఉన్నామని అన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. శ్రీభాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటీ దోహదపడుతుందని అన్నారు. హైదరాబాద్ కు రాజధాని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చేయ్యాలని తీర్మానించారన్నారు. కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామన్నారు. నేషనల్ లా యూనివర్శిటీ నిర్మాణానికి అడుగులు వేగంగా వేగంగా పడాలని కోరుకుంటున్నానని అన్నారు.

వెయ్యి కోట్ల రూపాయలతో ఈ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనివర్శిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మెట్రాలాజీకల్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తుమని అన్నారు. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని ఆకాంక్షించారు.

RGV vs Pawan Kalyan: హాట్ టాపిక్ గా ఫిఠాపురం .. పోటీకి దిగుతున్నట్లు ప్రకటించిన ఆర్జీవీ

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N