NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఖాళీలు.. మిస్ చేసుకోకండి..

 

భారత ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా షిప్ డ్రాఫ్ట్ మెన్స్ ట్రైయినీ లను భర్తీ చేస్తుంది.. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి సమాచారం ఇలా

 

మొత్తం ఖాళీలు: 62

విభాగాల వారీగా ఖాళీలు:

1. షిప్ డ్రాఫ్ట్ మెన్స్ ట్రైయినీ(మెకానికల్)- 48

2.షిప్ డ్రాఫ్ట్ మెన్స్ ట్రైయినీ(ఎలక్ట్రికల్) – 14

అర్హతలు :

కనీసం 60 శాతం మార్కులతో ఎస్.ఎస్.ఎల్.సి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లమో ఉత్తీర్ణత , డ్రాప్స్ మెన్ షిప్ , సి ఏడి లో ప్రొఫెషనల్ నైపుణ్యాలు అవసరం

 

వయసు: 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ , అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది .

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ. 300/-

ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు .

ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా.

పరీక్ష విధానం :

ఈ రాత పరీక్షను స్టేజ్-1, స్టేజ్-2 ద్వారా నిర్వహిస్తారు.

స్టేజ్-1:

ఈ పరీక్ష 50 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో పార్ట్ ఏ, పార్టీ బి ఉంటుంది. స్టేజ్-1 లో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారికి స్టేజ్-2 పరీక్షను నిర్వహిస్తారు.

 

స్టేజ్-2 :

ఇది ప్రాక్టికల్ టెస్ట్. ఇందులో ఆటో క్యాడ్ ఉపయోగించి డ్రాయింగ్స్ వేయాలి. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 31/12/2020

దరఖాస్తులకు చివరి తేదీ: 15/1/2021.

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N