NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cocoa Powder: మిలమిల మెరిసే మోము కోసం కోకో పౌడర్ తో ఇలా చేయండి..!! మంచి ఫలితాలను పొందండి..

Cocoa Powder: అందంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.. ఇందుకోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు.. అయితే 40 లో కూడా 20లా కనిపించాలానుకుంటున్నారా ..!! కోకో పౌడర్ తో ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..!! మెరిసే కాంతివంతమైన మొహం మీ సొంతమవుతుంది..!!

Cocoa Powder: benifits for Glowing Skin
Cocoa Powder benifits for Glowing Skin

పొడి చర్మం :
పొడి చర్మం ఉన్నవారు 1 స్పూన్ కోకో పౌడర్, అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ అరటిపండు గుజ్జు మూడింటిని కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను 20 నిమిషాల పాటు ఉంచుకొని గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే డ్రై స్కిన్ సమస్య నుంచి బయటపడటమే కాకుండా, అందమైన ముఖం మీ సొంతమవుతుంది.

నిర్జీవమైన చర్మాన్ని కాంతివంతంగా ఉంచే చిట్కా..
* 1 టీ స్పూన్ కోకో పౌడర్ కు తగినన్ని పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్యాక్ ను ముఖం పై అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం మెరుస్తుంది. కళ్ళ కింద ఈ ప్యాక్ వేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి.

40 లో 20 లా కనిపించండి..
*ఒక టీ స్పూన్ కోకో పౌడర్, విటమిన్ ఇ క్యాప్సిల్ 1, అరటి స్కూల్ oat milk, ఒక టీ స్పూను క్యారెట్ జ్యూస్ ఈ నాలుగింటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 20 నిమిషాలు అయిన తరువాత చల్లటి నీటితో కడిగి, ఆ తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే వృద్ధాప్య ఛాయలు తొలగి మెరిసే మోము మీ సొంతం.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?