NewsOrbit
న్యూస్

Coconut : నోములు, వ్రతాలూ చేసుకున్నాక కలశం లో పెట్టిన కొబ్బరి కాయను ఏమి చేయాలో తెలుసుకోండి!!

Coconut : ఇంటిలో పూజలు వ్రతాలూ చేసే  సందర్భం కలశాన్ని పెట్టుకుంటూ ఉంటాము.ఎంతో భక్తి శ్రద్ధల తో నియమ నిష్ఠలతో కూడా పూజ చేస్తాము. పూజ తర్వాతే అస్సలు సమస్య మొదలవుతుంది.ఆ కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఏమి చేయాలి?బియ్యం ఏమి చేయాలి?  జాకెట్ ముక్కను ఏమి చేయాలి అని చాల సందేహాలు వస్తుంటాయి.

Coconut placed in the pujas should be used like this
Coconut placed in the pujas should be used like this

మరి కొంత మంది పూజ తర్వాత వాటిని ఒకపక్కన పెట్టి వదిలేస్తూ ఉంటారు…ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు చూసుకుంటే అవి పాడైపోయి ఉంటాయి… అసలు వాటిని ఎలా వాడాలో,ఏమి చేయాలో వివరంగా తెలుసుకుందాం…  చాల మంది కొబ్బరి కాయను,కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం గాఇస్తుంటారు .మరి కొంతమంది వరలక్ష్మి గా  పూజించిన కొబ్బరి కాయను దానం చేస్తే లక్ష్మి దేవి ఇంటిలో నుండి వెళ్ళి పోతుంది అని భావిస్తుంటారు .

అలాంటప్పుడు ఆ కొబ్బరి కాయ తో ఏదైనా తీపి పదార్ధం తయారు చేసి నైవేద్యంగాతీసుకోవాలి. ఎట్టి పరిస్థితు లలో నూ ఆ కొబ్బరికాయ తో పచ్చడి లాంటివి చేసుకోకూడదు. కొబ్బరి తో కేవలం తీపి పదార్ధం అంటే కొబ్బరి సున్ని లేదా కొబ్బరి ఉండలు తయారు చేసుకుని ప్రసాదం గా స్వీకరించాలి. కొబ్బరి కాయ తో ప్రసాదం ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది.  లేదంటే కొబ్బరి కాయ కుళ్లి పోయే అవకాశం ఉంది. వీలైనంత తొందరగా ప్రసాదం చేసేసుకోవాలి. అలాగే కలశం కింద పెట్టిన బియ్యం తో కూడా పరమాన్నం లాంటి తీపి పదార్ధం చేసుకుని ఇంటిలో ఉన్న వారందరు ప్రసాదం గా స్వీకరించాలి. అలాగే కలశం లో ఉన్న నీటిని ఇంటిలో ని వాళ్లంతా  శిరస్సు మీద చల్లుకుని మిగిలిన నీళ్లను మామిడాకులతో సహా చెట్టుమొదటిలో పోసేయాలి.

కలశం పై పెట్టిన జాకెట్ ముక్క బ్లౌజ్ గా కుట్టించేసుకోవాలి. కలశం లో వేసిన నాణాన్ని దేవుడి దగ్గర కానీ   బీరు వాలో కానీ పెట్టుకోవచ్చు. ఇలా నియమ నిష్ఠ లతో కలశం పెట్టుకుని తర్వాత అంతే జాగ్రత్తగా అవన్నీవాడుకోవడం వలన లక్ష్మినారాయణుల అనుగ్రహం కలిగిఅష్టైశ్వర్యాలను పొందుతారు.

 

Related posts

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!