23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
న్యూస్

Tan: టూత్ పేస్ట్ లో ఇదొక్కటి కలిపి రాస్తే.. ఫేషియల్ కంటే ఎక్కువ గ్లో..!!

Colgate Paste Helps Tan remover And skin Brighting
Share

Tan: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ముఖం మీద సన్ టాన్, మురికి, దుమ్ము, ధూళి ఎక్కువగా పేరుకుపోయి ముఖం నల్లగా కనపడుతుంది.. ఇలా కనిపించినప్పుడు మనలో చాలామంది చేసే పని ఏంటంటే.. బ్యూటీ పార్లర్ కి వెళ్లి క్లీన్సింగ్, బ్లీచింగ్ చేయించుకోవడం.. ఇలా చేయించుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.. అలా కాకుండా మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో ముఖంపై పేరుకుపోయిన సన్ టాన్ ను తొలగించుకోవచ్చు..! అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Colgate Paste Helps Tan remover And skin Brighting
Colgate Paste Helps Tan remover And skin Brighting

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చెంచా కోల్గేట్ టూత్ పేస్ట్ వేసుకోవాలి. ఈ చిట్కా కోసం తెల్లగా ఉండే ఏ పేస్టు నైనా ఉపయోగించుకోవచ్చు.. ఇప్పుడు అందులోనే ఒక చెంచా పంచదార, రెండు చెంచాల తేనె వేసి బాగా కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ఇది ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పెరిగిపోయిన జిడ్డు, మురికి, మ్తృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది..

ఇంకా చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. ముఖం కాంతివంతంగా మెరవడానికి ఈ చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా ముఖంపై పేరుకుపోయిన నలుపుదలాన్ని తొలగించుకోవచ్చు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఖర్చు చేయడం కంటే మన ఇంట్లో ఉండే వీటితో ట్రై చేస్తే.. డబ్బులతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు.


Share

Related posts

Pawan kalyan :చేతులు ఎత్తేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ … బీజేపీ విష‌యంలో ఏమంటున్నారంటే…

sridhar

పాపం.. పవన్ అంత పెద్ద తప్పు చేసారా..?

Special Bureau

Nabha Natesh Trendy Photos

Gallery Desk