Combination: రైస్, చపాతీ కలిపి తింటున్నారా..!? ఎంత ప్రమాదమో చూడండి..!!

Share

Combination: బరువు తగ్గాలని చాలా మంది రాత్రిపూట చపాతీలను తింటుంటారు.. మరి కొంతమంది కొద్దిగా అన్నం తిని తర్వాత చపాతీలు తింటూ ఉంటారు.. అయితే చపాతి, అన్నం ఈ రెండు ఒకే సమయంలో కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..!! మరి ఈ రెండింటినీ కలిపి తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో చూద్దాం..!!

Rice and Roti worrest  Combination: because
Rice and Roti worrest Combination: because

అన్నం, చపాతీ రెండు కలిపి తీసుకోవడం వలన కేలరీలు ఎక్కువవుతాయి. పైగా ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే తినాలి. అంతేకానీ రెండింటినీ కలిపి తీసుకోవటం వలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయని డైటీషియన్ చెబుతున్నారు. పొట్ట ఉబ్బరంగా ఉంటుందని శ్వాస సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుపుతున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన వెంటనే రియాక్షన్ చూపించకపోయినా.. లేటుగా అయినా ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలకు గురి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Rice and Roti worrest  Combination: because
Rice and Roti worrest Combination: because

మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే డయాబెటిస్తో పాటు గాయం ఊబకాయం కూడా వస్తుంది. ఇంకా గుండె, మూత్రపిండాల సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్ లో తింటే మీరు మెరుగైన ఫలితాలు పొందకపోవచ్చు. దానికి తోడు ఒబేసిటీ కి దారి తీస్తుంది. ఇంకా శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరుగుతాయి తెలుసుకున్నారు కదా.. ఇప్పటి నుంచి ఈ రెండింటిని కలిపి ఏ సమయంలో కూడా తీసుకోకండి. ఒకటి తిన్న రెండు గంటల తర్వాత మరొకటి తినే విధంగా మీ డైట్ ను సెట్ చేసుకోండి.


Share

Related posts

YCP MLC Candidates: స్థానిక సంస్థల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే..! సామాజిక సమతూకంతో ఖరారు చేసిన జగన్..!!

somaraju sharma

Allu Arjun : అల్లు అర్జున్ “పుష్ప” లో విలన్ పాత్రలో సరికొత్త యాక్టర్..!! 

sekhar

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ రవి.. గాలి తీసేసిన శ్వేత..!!

sekhar