NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Avinash and Ariyana : పెళ్లి చేసుకొని ఒక్కటయిన అవినాష్, అరినాయా?

comedy stars latest promo

Avinash and Ariyana : ఏంటి? కళ్లు బైర్లు కమ్మాయా? బిగ్ బాస్ లో వీళ్ల మధ్య నడిచింది ఉత్తుత్తి ప్రేమ కథ అనుకున్నాం.. కానీ.. వీళ్లేంటి.. నిజంగానే పెళ్లి చేసుకున్నారు. అంతవరకు పోయిందా వీళ్ల లవ్ మ్యాటర్ అని మీకు మీరే ఏదేదో ఊహించేసుకోకండి. ఎందుకంటే వాళ్లు పెళ్లి చేసుకున్నది స్కిట్ లో. అవును.. నిజమైన పెళ్లి కాదు.. ఉత్తుత్తి పెళ్లి.

comedy stars latest promo
comedy stars latest promo

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా. అది కామెడీ ప్రోగ్రామ్. దాంట్లో బిగ్ బాస్ అవినాష్ టీమ్ లీడర్. తన స్కిట్ లో ఈసారి ఏకంగా తన ఫ్రెండ్, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానాను దించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత.. వాళ్ల వివాహ జీవితం ఎలా ఉంటుంది.. అనే దానిపై స్కిట్ చేశాడు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రోమోలోనే అరియానా మాత్రం రచ్చ రచ్చ చేసేసింది. అంటే.. ఇక మొత్తం స్కిట్ చూస్తే ఇంకెలా ఉంటుందో?

Avinash and Ariyana :  స్కిట్ లో అవినాష్ ను డామినేట్ చేసిన అరియానా

అయితే.. అరియానాకు ఇలాంటి కామెడీ స్కిట్లు చేయడంలో ఎటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ.. అరియానా మాత్రం స్కిట్ లో ఇరగదీసింది. అవినాష్ భార్యగా బాగా నటించింది. మొత్తానికి అరియానాకు కామెడీ ప్రోగ్రామ్స్ లో కూడా బాగానే లైఫ్ ఉంది. తను స్కిట్లు కూడా చేయొచ్చు. నిజానికి అరియానాలో లేని టాలెంట్ లేదు. డ్యాన్స్ బాగా చేస్తుంది. యాక్టింగ్ బాగా చేస్తుంది. ఇంటర్వ్యూలు కూడా అదరగొడుతుంది. ఇటీవల తను సొంతంగా యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది.

సరె.. ఆ విషయం కాసేపు పక్కన పెడితే.. వీళ్ల పెళ్లి ఏంటి? అసలు ఏం జరుగుతోందో తెలియాలంటే ఈ ప్రోమోను చూసేయండి.

author avatar
Varun G

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N