NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pawan Kalyan: ఎట్టకేలకు పవన్ సినిమాలో కమెడియన్ ఆలీ..!!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో దాదాపు కమెడియన్ ఆలీ నటించడం జరిగింది. వెండితెరపై వీరిద్దరూ కనబడే సన్నివేశాలు అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో.. 2019 ఎన్నికల టైంలో సరిగ్గా ఆలీ సొంత ఊరు రాజమండ్రిలో పవన్ ఆలీపై విమర్శలు చేయడంతో.. ఆలీ తిరిగి పవన్ చేసిన కామెంట్లకు కౌంటర్లు ఇవ్వటంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

Pawan Kalyan Fans on Twitter: "@PawanKalyan and Ali selfie moment  #FriendshipGoals… "

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆలీ చేసిన కామెంట్లకు భారీగానే సోషల్ మీడియాలో కౌంటర్లు వేశారు. కానీ పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాల్లోకి రావడం తో.. చాలామంది రీ ఎంట్రీ విషయంలో పవన్ సరసన ఆలీ నీ నటింప చేయాలని కోరడం జరిగింది. దీంతో పవన్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” సినిమాలో .. ఆలీ ఉంటారని అందరూ భావించారు. కానీ సినిమాల్లో అలీ పాత్ర లేకపోవటంతో అభిమానులు నిరాశ చెందారు. దీంతో పవన్ ఆలీ మధ్య గొడవలు ఇంకా అలాగనే ఉన్నట్లు.. అనుకుంటున్న తరుణంలో ఆ ఇంటిలో.. ఓ శుభ కార్యం జరగగా అక్కడికి పవన్ వెళ్లడం జరిగింది.

Read More: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్ సంజన..!!

ఇదిలా ఉంటే తాజాగా పవన్.. రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో పవన్.. పక్కనే ఉండే ఓ క్యారెక్టర్ కి ఆలీని తీసుకోవటం జరిగిందట. త్వరలోనే ఈ ఇద్దరికి సంబంధించిన సన్నివేశాలు.. సినిమా యూనిట్ చిత్రీకరించనున్నట్లు లేటెస్ట్ గా ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!