NewsOrbit
న్యూస్ సినిమా

Radhae : సల్మాన్ ‘సీటీమార్’ కామెంట్స్ మొదలయ్యాయి..!

Radhae : ‘రాధే-యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ కండల వీరుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరో గానే కాక ఒక నిర్మతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో హిమేష్ రష్మియా, టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మరో ఇద్దరు డైరెక్టర్స్ తో కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాని మే13న రిలీజ్ చేయాలనుకున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం ‘సీటీమార్’అనే తెలుగు పాటను రీమిక్స్ చేశారు. సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ సినిమాల పై క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తోనే తెలుగు సినిమాల రెఫరెన్స్ తీసుకుని ‘రాధే’ కోసం అల్లు అర్జున్ నటించిన DJ-దువ్వాడ జగన్నాథం’ సినిమా నుంచి దేవిశ్రీ కంపోజ్ చేసిన ‘సీటీమార్’ సాంగ్ ని రెఫరెన్స్ తీసుకున్నాడట. సీటీమార్ పాట తెలుగులో ఎంత హిట్ సాధించిందో మనందరికి తెలుసు.

comments started on salman khan sitimaar
comments started on salman khan sitimaar

అయితే ఇదే పాటను సల్మాన్ ఖాన్ రీక్వస్ట్ చేయడంతో దేవి శ్రీ ప్రసాద్ హిందీ లో కంపోజ్ చేశాడట. అయితే ఈ పాట కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇదిలా ఉండగా ‘రాధే’ సినిమా నుంచి ‘సీటీమార్’ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు గాను సల్మాన్ తో పాటు దిశా పటానీ స్టెప్పులు కలిపింది. ఈ సాంగ్ తో దేవిశ్రీప్రసాద్ నార్త్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ స్టెప్పులకి తెలుగు అభిమానులు ఫ్లాట్ అయ్యారు కాని, హిందీలో సల్మాన్ ఖాన్ స్టెప్పులకి మాత్రం అభిమానుల మన్నన పొందినట్లు లేదనే అనిపిస్తుంది. సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే నెగిటివ్ కామెంట్స్ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.

Radhae : ‘సీటీమార్’ సాంగ్ తో బాలీవుడ్లో కూడా బాగా క్రేజ్ సంపాదించాడు….

సల్మాన్ డాన్స్ ఎలా ఉన్న దిశా పటానికి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే దేవిశ్రీ కంపోజిషన్ కి సీటీలు మోగాయనే అంటున్నారు. ఈ పాటతో అటూ టాలీవుడ్ లో క్రేజ్ ఎలాగో వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్లో కూడా బాగా క్రేజ్ సంపాదించాడనే చెప్పాలి. ‘సీటీమార్’ సాంగ్ విడుదల సందర్భంగా సల్మాన్ ఖాన్ ”ధన్యవాదాలు తెలుపుతూ తన డాన్స్ పర్ఫార్మెన్స్ కి స్టైల్ కి ఫిదా అయినట్లు పొగుడుతూ లవ్ యూ బ్రదర్” అని అల్లు అర్జున్ కి ట్వీట్ చేశాడు..ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ థాంక్యూ సో మచ్ సల్మాన్ జి అని తన పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తు రిప్లై ఇచ్చాడు.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju