NewsOrbit
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

Late Marriage:  ఎలాంటి గ్రహ దోషం ఉండి వివాహం ఆలస్యం అవుతున్న ఈ పరిహారం చేసుకోండి !!

Late Marriage: వివాహము ఆలస్యం
ఏ గ్రహ దోషం వలన వివాహం లేదా వివాహ  ప్రయత్నాలలో ,చికాకులు,ఆలస్యానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.    రవి సంబంధ   దోషం ఉన్నప్పుడు  శివ కల్యాణం  ( siva kalyanam ) చేయించడం, ప్రతి రోజు శివాలయంలో శివారాధన చేయడం,
జాతకం లో చంద్రుడి  దోషం ఉన్నప్పుడు గిరిజా కళ్యాణం  చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి (subramanyam swamy ) పూజలు  చేసుకోవాలి.
బుధ గ్రహ దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణ ఘట్టం తీసుకుని రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం వంటివి చేయాలి.

గురువుతో   దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించుకుని పంచాక్షరీ మంత్రానుష్ఠానం వంటివి చేసుకోవాలి.
శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు  ఎదురుకుంటున్నవారు, రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం తో పాటు  లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కూడా పారాయణ చేయడం చాల అవసరం.
శని దోషం  ఉండి వివాహ విషయంగా ఇబ్బందులు వస్తున్నప్పుడు  శివ కళ్యాణం చేయించడం తో పాటు..  నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం వలన మంచి జరుగుతుంది.
రాహువుతో  ప్రతిబంధకాలు ఏర్పడుతున్నప్పుడు పార్వతీ కళ్యాణం చేసుకోవడం తో పాటు..  రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ చేసుకుంటూ ,  లలితా సహస్ర పారాయణ చేయడం మంచిది.  కేతువు  దోషం ఉన్నప్పుడు గణపతికి  చతురావృత్తి తర్పణాలు చేయించడం తో పాటు ,ప్రతి రోజు  లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం ఉత్తమం.

ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’   చేయించడం మంచిది. ఏ విధమైన గ్రహ సంబంధమైన దోషం ఉన్ననూ  నిత్యా నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి తర్వాత   ఈశ్వరుడికి  11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో.. ఉండి  విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం  అనేది అన్నివిధాల  శుభకరం.దీనికి కారణం ఏమిటంటే..సృష్టి  ని పాలించేవారు..  గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు కాబట్టి వారుసంతృప్తి పొందితే వెంటనే  శుభ ఫలితాలు కలుగుతాయి. పై శాంతులు   చేసుకోవడం వలన  జాతకంలో రాసి వున్న వివాహ దశలు కాలం  లో ఎలాంటి మార్పులు ఉండవు.. వివాహ  ప్రయత్నాలలో ఎదురయే  అవరోధాలు,
చికాకులు తొలగుతాయి.

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?