NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ప్రోగ్రామింగ్ ఇలా కూడా నేర్చుకుంటారా? ఈ వీడియో చూస్తే పడి పడి నవ్వుకుంటారు

computer programming taught by showing movie clips video goes viral

సాధారణంగా ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకుంటారు చెప్పండి. దానికి ఓ కంప్యూటర్ ఉండాలి. ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన టూల్స్ అన్నీ ఉండాలి. ఆ తర్వాత ప్రోగ్రామ్ లు రాస్తూ.. వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ నేర్చుకోవాలి. ట్రెయినర్స్ కూడా ప్రోగ్రామింగ్ ను స్టూడెంట్స్ కు అలాగే నేర్పిస్తుంటారు.

computer programming taught by showing movie clips video goes viral
computer programming taught by showing movie clips video goes viral

కానీ.. ఈ ట్రెయినర్ చూడండి.. జావా ప్రోగ్రామింగ్ ను స్టూడెంట్స్ కు ఎలా నేర్పిస్తున్నాడో? స్టూడెంట్స్ సరిగ్గా వినడం లేదని అనుకున్నాడే ఏమో.. ఏకంగా ఓ సినిమా సీన్ ను తీసుకొచ్చి.. దాన్ని ప్లే చేస్తూ స్టూడెంట్స్ ను దృష్టిని తనవైపునకు తిప్పుకొని సరికొత్తగా ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నాడు.

ఈ వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో.. ప్రోగ్రామింగ్ ఇలా కూడా నేర్పిస్తారా? అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

computer programming taught by showing movie clips video goes viral
computer programming taught by showing movie clips video goes viral

అయితే.. ఈ వీడియో నిజంగా ఆ ట్రెయినర్ చేసిందేనా? లేక ఎవరైనా దాన్ని ఎడిట్ చేసి ఇలా ట్రెయినర్ చెప్పే ప్రోగ్రామింగ్ కు అటాచ్ చేశారా? అనే విషయం మాత్రం తెలియదు.

మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

author avatar
Varun G

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju