NewsOrbit
న్యూస్

kisses: ఒక్కొక్క చోట పెట్టిన ముద్దు ఒక్కొక్క భావం తెలియచేస్తుంది…అది ఏంటో తెలుసుకోండి!!

Share

kisses:  ముద్దు వల్ల కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు   గురించి  తెలుసుకుందాం. ముద్దు కేలరీలను  కరిగించడం లో సహాయపడుతుంది.బుగ్గల మీద,నుదుటిపై, కళ్లపై, ముంగురులు పై  ముద్దు పెట్టుకోవడం తెలిసినదే. దంపతులు నడుము,బొడ్డు, పెదవులపై, నాలుక పై,చన్నులపై, రహస్య ప్రదేశాలను ముద్దాడటం చాలా సాధారణమైన  విషయం. ఇలా చేయడం ఆరోగ్యకరం కూడా. ఇద్దరి మధ్య కోపతాపాలు తగ్గించి దగ్గర చేసి బంధాన్ని మరింతగా పెంచుతుంది.అయితే  ఒక్కొక్క  ముద్దుకి  ఒక్కొక్క  ప్రత్యేక సందేశం ఉంటుంది. చేతిపై ముద్దు పెట్టడం వలన స్వాగతించినట్లు, తమ గౌరవాన్ని చూపించినట్లు, నుదుటిపై ముద్దు ఇష్టాన్ని అనురాగాన్ని తెలియచేయడం, పెదవుల ముద్దు  మీరంటే ఎంత ఇష్టమో,ప్రేమో చూపించడం, ఎద భాగాలపై ముంగురులు పై  ముద్దు పెట్టుకోవడం వలన ఇంకా ఏదో కావలసినట్టు అర్ధం.

ముద్దు పెట్టుకోవడం వలన ఒత్తిడి, ఆందోళన దూరమవుతుందూరమవుతాయి. రక్తనాళాలను యాక్టివ్ గా చేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ముద్దు దంపతుల మధ్య ఆనందాన్ని పెంచడంలో బాగా పనిచేస్తుంది. ముద్దు పెట్టుకునేటప్పుడు అడ్రినలిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఈ రసాయనం వలన కొన్ని రకాల నొప్పుల నుంచి బయట పడతాము . ముద్దు పెట్టుకునే సమయంలో  ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి వెళ్ళే బ్యాక్టీరియా కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని  ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.

తలనొప్పి నుంచి ఉపశమనం ముద్దుల నుండి కూడా  పొందవచ్చు. రక్తపోటు కూడా తగ్గుతుంది. ముద్దు  సమయంలో నోటి నుండి వచ్చే  ఉమ్మి వల్ల  దంత రక్షణ చేస్తుంది.వీటన్నిటినీ మించి దంపతుల మధ్య  బంధాన్ని వందరెట్లు చేస్తుంది.శారీరక, మానసిక,ఒత్తిడి మీద పోరాటం చేయడానికి శక్తివంతమైన ఆయుధం ముద్దు  అని చెప్పవచ్చు. కాబట్టి ముద్దు ముచ్చట ను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.రోజు మొత్తంలో వీలైనన్ని  సార్లు ముద్దుకి అవకాశం ఇవ్వండి


Share

Related posts

Tragedy: ఎమ్మెల్యే ఇంట విషాదం

somaraju sharma

KCR: కేసీఆర్‌కు ఏకు మేకు అవుతున్న ద‌ళిత‌బంధు!

sridhar

Alitho Saradaga : ఆలీతో సరదాగా షోలో ఫిదా డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Varun G