NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

‘పోటీ చేయనికాడికి ఈ పదవులు మాకెందుకు’…తెలంగాణ బీజేపీ నేతల్లో గందరగోళం

తెలంగాణ బీజేపీలో ఓ గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ చార్జిలను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల నియమించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇన్ చార్జిలుగా నియమించడంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ దాదాపు కన్ఫర్మ్ అని ఆ నేతలు ఆనందంతో ఉన్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తే ఎన్నికల్లోనూ వారే దాదాపుగా అభ్యర్ధులు అవుతుంటారు. దీంతో బండి సంజయ్ నియామక ఉత్తర్వులతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిల్లో ఆశలు చిగురించాయి.

Telangana BJP

 

అయితే బండి సంజయ్ ఇన్ చార్జిల ప్రకటన చేసిన మరుసటి రోజే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ బన్సల్ చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో గందరగోళ పరిస్థితి దారి తీసింది. ఇన్ చార్జిలకు షాక్ ఇచ్చేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ బన్సల్ రీసెంట్ గా పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిలుగా పదవులు దక్కిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్సల్ వ్యాఖ్యలతో ఖంగుతిన్న చాలా మంది నియోజకవర్గ ఇన్ చార్జిలు తమను ఈ పదవుల నుండి తొలగించాలని కోరుతున్నారుట. ఈ మేరకు బండి సంజయ్ కు లేఖలు రాస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

 

నియోజకవర్గ ఇన్ చార్జిలే ఎన్నికల వరకూ వ్యయ ప్రయాశల కోర్చి పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇలా పార్టీ కోసం సమయం, ఖర్చు చేసిన వాళ్లను పోటీ చేయవద్దు అంటే వీళ్ల శ్రమ అంతా బూడిదలో పోలిన పన్నీరే అవుతుంది. ఇన్ చార్జిలు పార్టీ బలోపేతం కోసమే పని చేయండి, అసెంబ్లీ టికెట్లు వేరే వాళ్లకు ఇస్తామంటే ఏ రాజకీయ పార్టీలోనూ నాయకులు పని చేయడానికి ముందుకు రారు. దీనిపై బండి సంజయ్ ఏ విధమైన క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రత్యేక సమావేశం.. ఆ అంశాలపై చాలా స్ట్రాంగ్ గా..

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju