NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam : రాధేశ్యామ్ రిలీజ్‌పై కన్‌ఫ్యూజన్..జూలై 30న రావడం డౌటే..?

Radhe shyam : రాధేశ్యామ్.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా. యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్ నటిస్తున్న కంప్లీట్ లవ్ స్టోరి కావడం విశేషం. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తోంది. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ బ్యానర్స్‌ పై కృష్ణం రాజు, భూషణ్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్ నిర్మిస్తున్నారు.

confusion on radhe-shyam release
confusion on radhe shyam release

ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి ( కృష్ణం రాజు కూతురు ) ప్రసీద నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. వంశీ ప్రమోద్ లతో కలిసి ఈ సినిమాను దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. వాస్తవంగా ఈ సినిమాను జూలై 30 న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్న మేకర్స్ అధికారకంగా డేట్‌ను ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.

Radhe shyam : : రాధేశ్యామ్ రిలీజ్ కి మోక్షం కలుగుతుందో…?

ఇంకా పదిరోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. టీ సిరీస్ వారు ఓ సాంగ్ విషయంలోనూ ఈ మధ్య ఖచ్చితంగా ఉండాలని పట్టు పట్టారు. ఇప్పుడు ఆ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉంది. ఇదంతా కాకుండా చాలానే వీఎఫెక్స్ వర్క్ పెండింగ్ ఉందట. దాంతో ప్రకటించిన డేట్ కి మాత్రం రాధేశ్యామ్ రావడం చాలా కష్టమని టాక్ వినిపిస్తోంది. అలాగే పోస్ట్ పోన్ చేస్తే సోలో డేట్ దొరకడం కూడా అంత ఈజీ కాదనే మాట వినిపిస్తోంది. సాహో తర్వాత రెండేళ్ల పైనే గ్యాప్ వచ్చిన కారణంగా రాధేశ్యామ్ మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ కి మోక్షం కలుగుతుందో.

Related posts

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri