NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వర్సెస్ కాప్!సీరియస్ అవుతున్న మేటర్!!

MLA Seethakka: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బంధువుల వాహనాన్ని పోలీసులు ఆపిన వ్యవహారం సీరియస్ అవుతోంది.ఈ విషయంలో పోలీసులు నిజాలను దాచిపెడుతున్నారంటూ సీతక్క కొన్ని సాక్ష్యాధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దీంతో పోలీసులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.

Congress MLA Seethakka vs Police
Congress MLA Seethakka vs Police

అసలు జరిగిందేంటంటే!

సీతక్క తల్లికి కొన్ని రోజుల క్రితం కరోనా సోకి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీతక్క తల్లికి ప్లాస్మా అవసరమవడంతో ఆమె కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేట్ చేయడానికి హైదరాబాద్‌కి బయలుదేరారు. అందుకోసం ములుగు కలెక్టరెట్ నుంచి వెహికిల్ పాస్ కూడా తీసుకున్నారు. అయితే సీతక్క కుటుంబసభ్యులు హైదరాబాద్‌కి చేరుకోగానే.. డీసీపీ రక్షితా మూర్తి వారి వాహనాన్ని ఆపారు. పాస్ ఉన్నా కూడా పట్టించుకోకుండా.. లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేశారంటూ.. వాహనాన్ని అర్దగంట పాటు పక్కకు ఆపి ఫైన్ వేశారు. తాము సీతక్క మనుషులమని.. తమకు పాస్ ఉందని చెప్పినా వినిపించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. చివరకు అర్ధగంట తర్వాత డీసీపీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత.. ఆమె కిందిస్థాయి అధికారి పరిస్థితిని అర్థం చేసుకొని.. సీతక్క బంధువుల వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు

పోలీసుల కవరింగ్ ఏంటంటే!

తన బంధువుల వాహనాన్నే డిసిపి రక్షిత మూర్తి ఆపడాన్ని ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా పరిగణించారు.ఆమెపై విమర్శలు చేస్తూ ఫేస్బుక్లో పోస్టింగులు పెట్టారు.ఈ దశలో పోలీసులు తమను తాము సమర్థించుకోవడం కోసం తమ సిబ్బంది సీతక్క బంధువులు హైదరాబాద్ కు వస్తుండగా వాహనాన్ని ఆపలేదని,వారు ములుగుకు తిరిగి వెళుతుండగా ఆపడం జరిగిందంటూ కౌంటరిచ్చారు.ఈ విషయంలో డిసిపి రక్షితామూర్తి కి సంబంధం లేదంటూ ఏసిపి రంగస్వామి వివరణ ఇవ్వడం జరిగింది.అయితే ఇందులోనే సీతక్కకు పెద్ద పాయింట్ దొరికింది.

Read More: YS Jagan: అనంతపురం జిల్లాలో రికార్డు సృష్టించిన జగన్ ప్రభుత్వం..!!

MLA Seethakka: సీతక్కకు అడ్డంగా దొరికిపోయిన పోలీసులు!

పోలీసుల వివరణను సీతక్క తగిన సాక్ష్యాధారాలతో ఖండించారు.పోలీసులు అబద్ధాలు చెప్తున్నారని ఆమె పేర్కొన్నారు.తమ వాహనం ములుగు వెళ్లింది తెల్లవారుజామున ఒంటిగంటకు అని.. ఆ సమయంలో ఆపి ఉంటే వీడియోలో చీకటి ఉండాలి కదా అని ఆమె అన్నారు. తమ వాహనం ప్రయాణానికి సంబంధించి టోల్‌గేట్ ఫీజు కట్ అయిన మెసెజ్‌లను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో పోలీసులకు నోరు పెగలని పరిస్థితి ఏర్పడింది.తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju