NewsOrbit
న్యూస్

కే‌సి‌ఆర్ ని ఓడించే బలం – బలగం – అస్త్రం రేవంత్ చేతిలోకి ? 

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరగబోతున్నట్లు వాతావరణం కనబడుతోంది. పక్కా ప్రణాళికతో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కే‌సిఆర్ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి కట్టబెట్టడానికి ఢిల్లీ హై కమాండ్ ఓకే అయినట్లు తెలంగాణ రాజకీయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.

Revanth Reddy breathes fire on KCR

రేవంత్ రెడ్డి మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నా గాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చిన గాని కే‌సి‌ఆర్ ని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అభిమానించే మద్దతుదారులు కేసీఆర్ లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే ఓడించ బలం కలిగిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో దమ్మున్న వాడు రేవంత్ రెడ్డి మాత్రమే అని బలంగా నమ్ముతున్నారట.

Revanth-Reddy-And-KCR - Telugu Bullet

దీంతో హై కమాండ్ కి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా గాని ఢిల్లీ పెద్దలు మాత్రం ఈసారి పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి కట్టబెట్టడానికి రెడీ అయినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పలువురు చర్చించుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవిని కట్టబెట్టి కేసిఆర్ పై అస్త్రంగా వదలటానికి ఢిల్లీ కాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు సమాచారం.  

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju