NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

జోడు పదవుల్లో ఖర్గే.. ! కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంటుందా..?

కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నిర్ణయంపై యూ టర్న్ తీసుకోబోతున్నదా లేదా అనేది నేడు తేలనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే మరో పక్క రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలోనూ కొనసాగుతున్నారు. జోడు పదవులు ఆశించి నందువల్లనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను అధ్యక్ష పదవికి పోటీ చేయవద్దని కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అని అప్పట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తో పాటు సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఉదయపూర్ సదస్సులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జోడు పదవులు కుదరదని చెప్పినందు వల్లే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అధ్యక్ష ఎన్నిక బరి నుండి తప్పుకున్నారు.

Mallikarjun Kharge

 

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజ్యసభ లో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ పదవిలోనూ కొనసాగాలని ఆయన అనుకుంటున్నారని సమాాచారం. అయితే ఖర్గే జోడు పదవుల అంశంపై నిర్ణయం తీసుకునేందుకు శనివారం (ఈ రోజు) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అవుతోంది. ఖర్గే, జైరాం రమేష్, కేసి వేణుగోపాల్ తదితరులు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఖర్గే కు జోడు పదవులు కొనసాగించే అంశంపై ఒక వేళ పార్లమెంటరీ పార్టీలో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్ లేదా చిదంబరం లో ఒకరికి రాజ్యసభ లో ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని భావిస్తున్నారు.

congress in crucial position

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju