NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ లో దూసుకుపోతున్న కంటెస్టెంట్..??

Big Boss 5 new logo is way too curious

Bigg Boss 5 Telugu: సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన ఎపిసోడ్ లో సన్నీ వ్యవహరించిన తీరు హౌస్ లో సెన్సేషనల్ గా మారింది. మరి కొద్ది గంటల్లో ప్రసారం కాబోయే ఎపిసోడ్ లకు సంబంధించి ప్రోమోలో… ఇంటి సభ్యులు ఎక్కువగా సన్నీ(Sunny) వ్యవహరించిన తీరుపై డిస్కషన్లు చేసుకుంటున్నారు. షణ్ముఖ్ జస్వంత్, ప్రియా, రవి(Ravi) మరికొంతమంది ఇంటి సభ్యులు సన్నీ(Sunny) వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు.

Bigg boss season 5: Manas will be among top 5, actor predicts

ఇంకా హౌస్ లో సన్నీ ఫ్రెండ్స్ మానస్, కాజల్ మాత్రం సన్నీ ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే “బంగారు కోడిపెట్ట”అనే కెప్టెన్సీ టాస్క్ ఇవ్వటం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటిలో సభ్యులు ఎవరైతే ఎక్కువ గుడులు సంపాదిస్తారో… వారే ఈ టాస్క్ లో విజేత అని బిగ్ బాస్(Bigg Boss ) ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో లీక్ వీరుల ద్వారా వస్తున్న వార్తల ప్రకారం ఈ టాస్క్ లో మానస్(Manas) ఎవ్వరూ ఊహించని రీతిలో గుడ్లు సంపాదించినట్లు సమాచారం.

Bigg boss season 5 Telugu : బిగ్‌‌బాస్ హౌస్‌‌లో మిస్టర్ కూల్

“బంగారు కోడిపెట్ట టాస్క్” లో మరోసారి…

మొదటి రౌండులో గెలిచినట్టు రెండో రౌండ్లో కూడా దూసుకుపోతున్నట్లు.. మానస్ కచ్చితంగా ఏడో వారం.. ఇంటికి కెప్టెన్ కానున్నట్లు… ఆ తరహాలో గేమ్ ఆడుతున్నట్లు అందుతున్న సమాచారం. తన ఫ్రెండ్ సన్నీ చాలావరకు హౌస్లో నెగిటివ్ గా… ప్రాజెక్ట్ కావడంతో మానస్ కెప్టెన్సీ టాస్క్… చాలా కసిగా అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో “బంగారు కోడిపెట్ట టాస్క్” లో మరోసారి సన్నీకి ప్రియ ఆంటీ కి మధ్య గొడవ జరిగినట్లు కూడా లీక్ వీరులు నుండి అందుతున్న టాక్. మొత్తంమీద చూసుకుంటే ఏడో వారం బిగ్ బాస్ హౌస్ లో (Bigg Boss )కెప్టెన్ అయ్యే అర్హత ఎక్కువగా తాజా లెక్కల ప్రకారం మానస్(Manas) కి.. అర్హత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju