NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: నాగార్జున ముందే మాట మార్చేసిన కంటెస్టెంట్ శ్రీ రామ్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 5వ వారం ముగించుకొని ఆరవ వారంలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే హౌస్ నుండి నలుగురు ఎలిమినేట్ కావటంతో ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. హౌస్ లో గ్రూపులు క్రియేట్ అవటంతో… పాటు ప్రారంభంలో చాలా సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు.. మరి ఇంత వైలెంట్ గా తయారవుతూ ఉండటంతో.. చూడటానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. షణ్ముఖ్ జస్వంత్ సరి కొత్త స్ట్రాటజీ లు వేస్తూనే మరోపక్క..స్లో అండ్ స్టడీ గేమ్ ప్లే చేయడంతో హౌస్ లో సరికొత్త వాతావరణం ఏర్పడింది. రవి వర్సెస్ షణ్ముక్ అనేది చివరకి క్రియేట్ అవుతుందని… గత సీజన్ లో అఖిల్ వర్సెస్ అభి తరహాలో వీళ్లిద్దరి మధ్య పోటీ ఉంటుందని బయట జనాలు చెప్పుకుంటున్నారు.

Bigg Boss Telugu 5: Kondapolam Team Chit Chat With Housemates - Sakshi

ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో…నాగార్జున ఐదో వారం ఇంటిలో అతిగా స్పందించిన సభ్యులకు గట్టిగానే క్లాస్ పీకటం జరిగింది. ఈ తరుణంలో కెప్టెన్ శ్రీరామ్ తీసుకున్న నిర్ణయాలను ఒకపక్క ప్రశ్నిస్తూనే మరోపక్క జెస్సి పై వేసిన డైలాగులను నాగార్జున ఖండించారు. ఇదిలా ఉంటే హమీదా అంటే ఇష్టమా బిగ్ బాస్ టైటిల్ ఇష్టమా అని శ్రీరామ్ నీ… ప్రశ్నించారు. ఈ క్రమంలో తడుముకోకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవటం ఇష్టం అని చెప్పుకొచ్చాడు. సరే ఇదే మాట గుర్తు పెట్టుకుంటాను అంటూ నాగార్జున ట్విస్ట్ ఇచ్చే డైలాగ్ వేయడం జరిగింది.

bigg boss 5 second week: Bigg Boss 5 Telugu - Singer Sriram: బిగ్‌బాస్ ఇచ్చే ప్రైజ్ మనీ అక్క‌ర్లేదన్న శ్రీరామ్‌.. నాతో మైండ్ గేమ్‌లొద్దంటూ యాంక‌ర్ ర‌వికి వార్నింగ్‌ ...

రవికి వార్నింగ్

దీంతో శ్రీరామ్ ప్రారంభం లో ఉన్నట్టు హౌస్ లో లేడు అని మాట మార్చేశాడు అని తాజా డైలాగ్ పై సోషల్ మీడియాలో జనాలు తెగ చర్చించుకుంటున్నారు. విషయంలోకి వెళితే ప్రారంభంలో రవి మైండ్ గేమ్ ఆడుతూ.. ఉన్న సమయంలో తనతో కూడా ఆడాలని చూసిన క్రమంలో శ్రీరామ్… తనతో మైండ్ గేమ్ ఆడొద్దు అంటూ రవికి హెచ్చరించాడు.bigg boss telugu 5: 'బిగ్‌బాస్‌ సీజన్‌-5': హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీరే! - here bigg boss 5 telugu contestants list with photos

 

టైటిల్, డబ్బులు కూడా అవసరం లేదు

అదే సమయంలో నాకు బిగ్ బాస్ టైటిల్, డబ్బులు కూడా అవసరం లేదు తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవడానికి వచ్చాను.. టైటిల్ డబ్బు అనేది నాకు ఆఫ్ట్రాల్ అనే డైలాగ్ లు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు సడన్ గా అన్నిటికంటే నాకు టైటిల్ ముఖ్యమంటూ శ్రీరామ్ శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. కామెంట్లు చేయటంతో నాగార్జున ముందే శ్రీరామ్ మాట మార్చేశాడు అంటూ… శనివారం జరిగిన ఎపిసోడ్ లో శ్రీరామ్ వేసిన డైలాగుల్ని ఉద్దేశించి డిస్కషన్ చేసుకుంటున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?