NewsOrbit
న్యూస్ హెల్త్

COOL DRINKS: కూల్ డ్రింక్ తాగితే ఎందుకు బరువు పెరుగుతారో తెలుసా.?

COOL DRINKS:వేడి వేడి వాతవరణంలో ఎంచక్కా చల్ల చల్లని కూల్‌డ్రింక్ తాగితే వచ్చే మజానే వేరు కదా. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూల్ డ్రింక్స్ అంటే తాగడానికి ఎంతో ఇష్ట పడతారు. అయితే చాలమంది కూల్ డ్రింక్స్ తాగితే లావెక్కుతారని అనుకుంటారు. అది అందరి అభిప్రాయం మాత్రమే కానీ అసలు ఎందుకు అలా జరుగుతుంది అనే విషయం ఎవరికీ స్పష్టంగా తెలియదు. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అమెరికాకు చెందిన వీల్‌ కార్నెల్‌ మెడిసన్‌ శాస్త్రవేత్తలు ఈ విషయం మీద ఒక క్లారిటీ అనేది ఇచ్చారు.

Video Viral: మహిళా వాలంటీర్ పై మున్సిపల్ కమిషనర్ చిందులు..! స్పందించిన జిల్లా కలెక్టర్..! విచారణకు ఆదేశం..!!

కూల్‌డ్రింక్స్‌ తోపాటు అనేక ఇతర ఆహార పదార్థాల్లో వాడే హై ఫ్రక్టోస్‌ కార్న్‌ సిరప్‌ అనే పదార్ధాన్ని ఎక్కువగా వాడడం వలన అది శరీరంలో కొవ్వు నిల్వలను అధికం చేస్తుంది. ఆ సిరప్ వలన చాలా రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. హెచ్‌ఎఫ్‌సీఎస్‌ లు చిన్నపేగుల్లోని కణాల్లో కొన్ని మార్పులకు కారణం అవుతాయని, తద్వారా పోషకాలు ఎక్కువ మొత్తంలో శరీరానికి చేరడం వలన బరువు పెరుగుతారని చెబుతున్నారు. 2019లో పేగు కేన్సర్‌ పై జరిగిన ఒక పరిశోధనలో ఫ్రక్టోస్‌ ఎక్కువ నిల్వ ఉండడం వలన అది కాస్త కేన్సర్‌ కణితి పెరుగుదలకు కారణం అయిందని తెలిసింది. దాని వెనుక ఉన్న కణస్థాయి వ్యవస్థలను తెలుసుకునే క్రమంలో తాజా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా చిన్నపేగుల్లోని ఇతర కణాలపై ఫ్రక్టోస్‌ ప్రభావం ఎంత ఉంది అని పరిశోధన చేపట్టారు.

Justice NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ చూడాల్సిన చరితలు చాలా ఉన్నయ్..! మార్చాల్సిన వ్యవస్థలు వేరే ఉన్నయ్..!!
ఈ పరిశోధనలో భాగంగా చిన్నపేగుల్లో వెంట్రుకల మాదిరిగా ఉండే కొన్ని కోట్ల సంఖ్యలో ‘విల్లీ’ ల వంటి పోషకాను శోషించుకునే నిర్మాణాలు ఉన్నాయని కనుకొన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా ఎలుకలకు హెచ్‌ఎఫ్‌సీఎస్‌ లు ఎక్కువ మొత్తంలో ఇచ్చినప్పుడు ఈ విల్లీల పొడవు 40% వరకూ పెరగడం మాత్రమే కాకుండా వాటి బరువు కూడా పెరిగినట్లు తెలిసింది. కూల్ డ్రింక్స్ తాగడం వలన మన శరీర కణాల్లో ఫ్రక్టోస్‌-1-ఫాస్పేట్‌ ఎక్కువగా నిల్వ ఉండడం వలన బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్త శామ్యూల్‌ టేలర్‌ తెలిపారు.

Prabhas: సుధీర్ బాబు బాడీ గురించి ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్..!!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju