NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Corn Flakes disadvantages : బ్రేక్ ఫాస్ట్ గా కార్న్ ఫ్లేక్స్ ను తింటున్నారా??అయితే ఇది తెలుసుకోండి!!

Corn Flakes as breakfast

Corn Flakes : మనకున్న బిజీ జీవితం లో వేగంగా తయారు అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లో కార్న్ ఫ్లేక్స్ గురించి తప్పకుండ చెప్పుకోవాలిసిందే.. కొన్నికార్న్‌ఫ్లేక్స్ తీసుకుని వాటిల్లో పాలు పోసి ఉదయాన్నే చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా తింటూ ఉంటారు. ఇక కొందరు ఈ మిశ్రమంలో పాల తో పాటు రుచి కోసం తేనె, పంచదార,డేట్ సిరప్ లను కలుపుకుంటారు. అయితే అసలు కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా? కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు. అది ఎందుకో తెలుసుకుందాం.

Corn Flakes as breakfast
Corn Flakes as breakfast

కార్న్ కార్న్ ఫ్లక్స్ లో , షుగర్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మాల్ట్ ఫ్లేవరింగ్, తదితర పదార్థాలుంటాయి. ఇవన్నీ హై ైగ్లెసీమిక్ ఇండెక్స్‌ను కలిగిఉండడం వలన ఇవి మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగి ఇన్సులిన్ విడుదల పెద్ద ఎత్తున జరుగుతుంది. అందువల్ల మెదడు కొంత సేపు పని చేయనట్టు ఉంది పోతుంది.

దీని కారణంగా చురుగ్గా ఉండలేరు.దీనితో పాటు కార్న్ ఫ్లేక్స్‌ను తినడం షుగర్ పేషెంట్లకు అసలు మంచిది కాదు. రక్తంలో షుగర్ స్థాయి అమాంతం పెరిగిపోతుంది. ఫ్యాట్, చక్కెర అధికం గా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి . కార్న్ ఫ్లేక్స్ తయారీ కోసం వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లో సాధారణ పిండి పదార్థాలు ఉండటం వలన మన శరీరానికి అసలు మంచిది కాదు.. కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ కూడా ఉండడం వలన ఇవి మన శరీరానికి హానికరం అని చెప్పక తప్పదు.

అధిక బరువు సమస్య తెచ్చి పెట్టడం తో పాటు దంత క్షయం, షుగర్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక కార్న్‌ఫ్లేక్స్‌ను తినకపోవడమే మంచిది అని గుర్తు పెట్టుకోమని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు .

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?