NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Death: కరోనాతో విశాఖలో కార్పోరేటర్ మృతి

Corona Death: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం ప్రజలతో సంబంధాలు నెరిపే ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. కొందరు చికిత్స అనంతరం కోలుకుంటుండగా మరి కొందరు మృత్యువాత పడుతున్నారు. తాజాగా విశాఖలో కరోనా బారిన పడి మరో కార్పోరేటర్ మృతి చెందాడు.  మార్చి నెలలో వైసీపీకి చెందిన 61వ డివిజన్ కార్పోరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే.

Corona Death visakaha corporater
Corona Death visakaha corporater

 

నేడు టీడీపీకి చెందిన 31వ డివిజన్ కార్పోరేటర్ వి రవికుమార్ మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో రవికుమార్ అనాధ శవాల అంత్యక్రియలు లాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రవికుమార్ మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రవికుమార్ మృతితో 31వ డివిజన్ లో విషాదం నెలకొంది.

ఇటీవల జరిగిన జీవిఎంసీ ఎన్నికల్లో ప్రజాసేవ చేసేందుకు ప్రజలు అవకాశం కల్పిస్తూ గెలిపించినా కరోనా ఆ అవకాశం ఇవ్వకుండా రవికుమార్ ను తీసుకుపోయింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?