Corona Effect: మాజీ ఎంపి సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం..!!

Share

Corona Effect: విశాఖ మాజీ ఎంపి సబ్బం హరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ నెల 15వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వైద్యుల సూచనల మేరకు మూడు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందారు. ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో ఇన్పెక్షన్ తదితర సమస్యలు ఎదురుకావడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Corona Effect: ex mp sabbam hari health condition serious
Corona Effect: ex mp sabbam hari health condition serious

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సామాన్యులతో పాటు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నేతలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆ నాయకుల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Share

Related posts

రియా దెబ్బ … బాలీవుడ్ స్టార్స్ అందరూ అందులో ఇరుక్కున్నారా ..?

GRK

దుబ్బాక బై పోల్..9వ రౌండ్‌లోనూ బీజేపీ అధిక్యత

somaraju sharma

మీడియాతో చెలగాటం ప్రాణ సంకటం!! జగన్ తెలుసుకో

Comrade CHE