NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఎంత ఆతృత ఉంటే మాత్రం.. కరోనా వచ్చి ఐసీయూ బెడ్ మీద ఉండి కూడా పెళ్లి చేసుకుంటారా?

corona patient got married for ICU bed in US

అవును.. మీరు చదివిన టైటిల్ కరెక్టే. అతడికి కరోనా వచ్చింది. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఓవైపు కరోనాతో పోరాడుతూ కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా.. అని ఆతృత పడుతున్నాడు. ఇంతకీ మనోడు అంత ఆతృత పడటానికి కారణం ఏంటంటే.. అతడికి కరోనా రావడానికి ముందే పెళ్లి ఫిక్సయింది.

corona patient got married for ICU bed in US
corona patient got married for ICU bed in US

ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి పీటలకు ఎక్కేలోపే కరోనా మహమ్మారి వచ్చింది. దీంతో పెళ్లి క్యాన్సల్ చేసి అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓవైపు కరోనాతో పోరాడుతూనే.. నాకు త్వరగా పెళ్లి చేయండి.. అంటూ తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడు.

చేసేది లేక డాక్టర్ల సాయంతో తన ప్రియురాలిని ఒప్పించి మరీ.. ఆసుపత్రిలోని ఐసీయూకు రప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ మీద పెళ్లి చేసుకున్నా కూడా… పెళ్లికి సంబంధించి ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాడు. మత పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించి మరీ తన ప్రేయసిని పెళ్లాడాడు ఆ యువకుడు.

ఈ ఘటన యూఎస్ లోని టెక్సాస్ లో చోటు చేసుకున్నది. ప్రపంచంలో కరోనాతో పోరాడుతూ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈయన ఒక్కడే అయి ఉంటాడు. ఇక.. వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

author avatar
Varun G

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju