NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏడేళ్ల క్రితమే కరోనా.. ఇప్పుడు లక్షల సంపాదన!

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం అంతా ఇంతా కాదు. దీని దెబ్బతో ప్రపంచ దేశాలన్నీ కుదేలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. లక్షల్లో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఒక సారిగా దానికి పూర్తి భిన్నంగా మార్చేసింది ఈ కరోనా మహమ్మారి. బతుకుతెరువు కోసం వచ్చిన వలసల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం కాని దేశం వెళ్లి కూలీగా బతుకీడుస్తున్న వారి జీవితాల్లోకి సునామిలా వచ్చి వారి జీవితాలను అతలాకుతలం చేసేసింది.

పూట గడుసుడెట్లా అనే పరిస్థితికి చాలా మంది జీవితాలను తీసుకొచ్చింది ఈ కరోనా వైరస్. లాక్ డౌన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది జీవితాలు పూట గడపడానికి కూడా ఏ జీవనాధారం లేకుండా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా మూలంగా చాలా మందికి బతుకుదెరువు లేకుండా పోతే ఒక వ్యక్తి మాత్రం కరోనా వైరస్ ఎంట్రీ మూలంగా లాభాలు పొందుతున్నాడటా.. హా అదేంది లాభాలు పొందుతున్నాడా అనుకుంటున్నారా.. నిజమేనండి బాబూ.. మరి ఆ వ్యక్తి గురించి వివరంగా తెలుసుకుందాం పదండి..

కేరళలోని కొట్టాయమ్ జిల్లా కలతిప్పడిలో జార్జ్ అనే వ్యక్తి ఏడేండ్ల కిందట కుండీలను, దీపాలను విక్రయిస్తూ జీవనం గడిపేవాడు. కాగా ఆ వ్యాపారాన్ని చేపట్టి ఆ వ్యక్తి ఏడేండ్లు కావొస్తుంది. కాని అతనికి మాత్రం ఆ ఏడేండ్లలో ఎన్నడూ లాభాలొచ్చిన దాఖలాలు లేవు. కాని కరోనా వచ్చినప్పటి నుంచి తన వ్యాపారం లాభాదాయకంగా కొనసాగుతోందని ఆ వ్యాపారి జర్జ్ తెలిపాడు. దానికి బలమైన కారణముందండోయ్.. అందేటంటారా.. అతని షాప్ పేరు కరోనా నంట. ఇంకేముంది కరోనా టైమ్ లో కరోనా షాపుకు జనాలు బారులు తీరుతున్నారంట.

మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా తన షాపుకు వస్తున్నారని జార్జ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇదివరకెప్పుడూ తన షాపుముందు బారులు తీరని జనాలు ఇలా కరోనా వచ్చినంకా ఇలా లాభాలను ఘడిస్తుండటం వింతేనని చెబుతున్నాడు ఆ వ్యాపారి. ఆ క్రెడిటంతా కరోనా పేరుకే ఇస్తున్నాడట. అయితే ఆ వ్యాపారి కరోనా పేరు పెట్టడానికి ఒక కారణం ఉందట. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అనే అర్థం అట. అందుకే తన వ్యాపారం అంత ఎత్తుకు ఎదగాలని ఆ పేరు పెట్టానని వ్యాపారి తెలిపాడు. ఏదేమైనా అందరికీ హానీ చేసే కరోనా వైరస్ వల్ల ఆ పేరు పెట్టుకున్న నిన్ను మాత్రం భాగానే ఆదుకుంటుందిగా…

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju