NewsOrbit
Featured న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

కరోనా స్ట్రెయిన్ వైరస్ దెబ్బకి సరిగ్గా కొత్త ఏడాది ముందు కేంద్రం కీలక ఆదేశాలు..!!

మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి వెళ్ళబోతున్నాం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన కరోనా వైరస్ దెబ్బకీ చాలా మంది జీవితాలతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి చాలా వరకు దెబ్బతింది. దాదాపు ఆగస్టు వరకు లాక్ డౌన్ ఉండటంతో పేదవాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంత కంట్రోల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినా గాని వల్లకాలేదు.

New, more infectious strain of Covid-19 now dominates global cases of virus - Archive - News archive - The University of Sheffieldఇటువంటి తరుణంలో ఇంకా కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కూడా రాని పరిస్థితుల్లో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ బయట పడటం మాత్రమేకాక ఇండియా లోకి రావడంతో కేంద్రం హడలెత్తి పోతుంది. స్ట్రెయిన్ వైరస్ మొదటిదాని కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కేంద్రం సరికొత్త ఆదేశాలు రాష్ట్రాలకు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూనే మరోపక్క స్ట్రెయిన్ వైరస్ ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

 

ముఖ్యంగా టెస్టులు, బాధితులను ట్రేస్ చేయడం, కంటోన్మెంట్ ఏరియాలో పకడ్బందీ ఏర్పాట్లు వంటివి పక్కాగా అమలు చేయాలంది. అదే విధంగా దేశ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, ఇల్లు విడిచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ తో పాటు మాస్కు ధరించాలి అని తెలిపింది. ఇదిలా ఉండగా స్ట్రెయిన్ వైరస్ దెబ్బకి యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నా తరుణంలో, దీని ఎలాగోలాగా కంట్రోల్ చేయాలని శతవిధాల ప్రయత్నాలు మొదలు పెట్టాయి. స్ట్రెయిన్ వైరస్ మొదట బ్రిటన్ దేశంలో బయటపడటంతో.. బ్రిటన్ దేశం నుండి విమాన రాకపోకలు అన్ని దేశాలు ఆపేశాయి.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju