NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Third wave: కరోనా థర్డ్ వేవ్ టార్గెట్ పిల్లలకేనా..!?

Third wave: చైనాలోని ఉహన్ లో జన్మించి కరోనా వైరస్ మొదటి వేవ్ అయిపోయింది అనుకునే లోగానే సెకండ్ వేవ్ మొదలైంది.. ఇది ఎందరో ప్రాణాలను బలిగొంది.. ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదని ప్రభుత్వాలు అన్ని చోట్ల లాక్డౌన్ విధిస్తున్నాయి.. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో థర్డ్ వేవ్ దూకుడు చూపిస్తోంది.. సెకండ్ వేవ్ ముగియకముందే థర్డ్ వేవ్ గురించి కొన్ని ఆందోళనకర విషయాలు వెలుగుచూస్తున్నాయి.. రాబోయే థర్డ్ వేవ్ కారణంగా పిల్లలు, యువత ప్రభావితం కాబోతున్నారు.. రానున్న కరోనా కొత్త ట్రెండ్ ఎలా ఉండబోతుందో అంచనాలు వేస్తున్నారు పరిశోధకులు..

Corona Third wave: target children
Corona Third wave target children

లక్షణాలు :
*కొన్ని రాష్ట్రాలలో మొదలైన థర్డ్ వేవ్ రిపోర్ట్స్ ఆధారంగా ఆధారంగా కరుణ చూపిన మూడు నాలుగు వారాలలో కూడా పిల్లల్లో కరోనా లక్షణాలు కనబడటం లేదట.

*మూడు నాలుగు వారాల తరువాత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే ఈ విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు.

*కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, ఒంటిపై దద్దుర్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

*కళ్ళు ఎర్రబడటం, నాలుక, పెదాలు ఎర్రగా మారటం, కడుపునొప్పి, 102 డిగ్రీల జ్వరం రావటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చిన్నారులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు..

*అయితే ఈ సమయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ప్రమాదానికి ముప్పేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

 

తీసుకోవాల్సిన పోషకాలు :

*కరోనాను సహజ సిద్ధంగా నివారించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచటం అనేది ముఖ్యమైన అంశం.

* టాబ్లెట్ల కంటే కూడా రోజువారీ ఆహారం ద్వారానే ఇమ్యూనిటీ పెంచమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

*సరైన పౌష్టికాహారం అందిస్తే పిల్లల్లో ఇమ్మ్యూనిటి లెవెల్స్ పెరుగుతాయి. ఏదో రకంగా వాటిని తినిపించాలి.

*బాదం పప్పు ఇందులో విటమిన్ ఇ, మ్యాంగనీస్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ సిస్టంని చాలా బలంగా మెరుగుపరుస్తాయి.

*అలాగే సిట్రస్ ఫ్రూట్స్ బత్తాయి, కమల, జామ పండ్లను ప్రతిరోజు అందించాలి.

*ప్రతి రోజూ తప్పకుండా పెరుగును పెట్టాలి. వీలైతే దద్దోజనం లాంటివి మంచిది.

*పాలకూర, గుడ్లు, చిలకడ దుంప, కందిపప్పు, పెసరపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వీటన్నింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju