NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కి కరోనా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంతో అభిమానులు ఆకలి తీర్చడానికి పవన్ డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు ఒప్పుకుంటూ స్పీడ్ పెంచుతున్నారు. ఇప్పటికే రీఎంట్రీ సినిమా “వకీల్ సాబ్” షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan to make his comeback with Krish Jagarlamudi's film?ఇలాంటి తరుణంలో క్రిష్ కి కరోనా పాజిటివ్ రావటంతో.. ఇండస్ట్రీలో ఈ వార్త సంచలనం అయ్యింది. చలికాలం కావడంతో మహమ్మారి వైరస్ భారీ స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే మెగా కుటుంబానికి చెందిన మెగా హీరోలు కరోనా బారిన పడి ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే క్రిష్ కి కూడా ఈ మహమ్మారి సోకటంతో ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమా పై పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

 

మేటర్ లోకి వెళ్తే పవన్ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్న తరుణంలో.. ప్రస్తుతం పాజిటివ్ రిపోర్ట్ రావడంతో షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.

Related posts

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: పద్మావతి నుండి విక్కీ దూరం కానున్నాడా? పద్మావతి తెలివికి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఆస్తి పేపర్లు సేఫ్..

bharani jella

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో “RC16” గురించి డైరెక్టర్ బుచ్చిబాబు కీలక వ్యాఖ్యలు..!!

sekhar

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju