NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Corona Vaccine : కోవిషీల్డ్, కోవాగ్జిన్ లలో ఒకటే సురక్షితం…. మరొకటి యమ డేంజర్….? వారే జంకుతున్నారు బాబోయ్

Corona Vaccine :  ప్రపంచమంతా కరోనా వైరస్ టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తయారయ్యి సరఫరా చేసేటప్పుడు మాత్రం విపరీతంగా భయపడుతున్నారు. గత రెండు మూడు నెలల్లో పరిస్థితులు విచిత్రంగా మారిపోయాయి. వ్యాక్సిన్ లేకపోతే ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పే అని అనుకుంటున్న సమయం నుండి అది వేసుకుంటే కూడా ప్రాణభయం అన్నట్లు పరిస్థితి తయారైంది.

 

Corona Vaccine is not safe in every form?
Corona Vaccine is not safe in every form

అయితే భారతదేశంలో విశేషం ఏమిటంటే ఇక్కడ రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి పూణే కంపెనీ లో తయారైన కోవిషీల్డ్ కాగా ఇక రెండోది హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్. మొదటి దశలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. వీరిలో వైద్యులు అధికశాతంలో ఉన్నారు. అయితే వీరందరూ వీరంతా కోవిషీల్డ్ వేసుకునేందుకు రెడీ అంటున్నారు కానీ కోవాగ్జిన్ మాత్రం వద్దు వద్దు అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం అయితే రెండు రకాల వ్యాక్సిన్లను పెద్దఎత్తున కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు తరలిస్తుండగా కోవిషీల్డ్ విషయాలు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎలాంటి షరతులు లేవు. అయితే కోవాగ్జిన్ వేసుకోవాలంటే తమంతట తామే ఇష్టపడి వ్యాక్సిన్ వేయించుకున్న ట్లు ఒక పత్రం పై సంతకం చేయాలి. దీంతో కోవాగ్జిన్ వేసుకునేవారికి అలా పెట్టిన నిబంధనలు చూసి అనుమానాలు మొదలైపోయాయి.

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే…. ముంబై లోని జెజె ఆసుపత్రికి కోవాగ్జిన్ డోసులు వచ్చి పది రోజులైంది. అయితే ఇప్పటికి కేవలం వంద మంది మాత్రమే దానిని వేసుకున్నారు. వెయ్యి మందికి పైగా పని చేసే అంత పెద్ద ఆసుపత్రిలో 10 శాతం కన్నా తక్కువ మంది అది వేసుకున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాకుండా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అటువంటి ప్రపంచ ప్రఖ్యాత ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కోవాగ్జిన్ వేసుకోమని కరాఖండిగా చెప్పేస్తున్నారు. వైద్య సంఘం కూడా ఇదే విషయమై సమావేశం తీర్మానం చేసుకోవడం ఆశ్చర్యకరం. ఇలా చాలామంది కోవాగ్జిన్ వేసుకోవడానికి ఆలస్యమైనా సరే… కోవాగ్జిన్ మాత్రం వేసుకునేది లేదంటూ తెగేసి చెబుతుండడం విచిత్రం.

author avatar
arun kanna

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju