NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Vaccine : వీరంతా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చనిపోయారు..! కానీ నిజాలు చూస్తే…

Corona Vaccine :  కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్నో నెలలు కష్టపడి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారతదేశంలో దాని సరఫరా కూడా జోరుగా సాగుతోంది. రోజుకి కొన్ని లక్షల మంది ఈ టీకాను వేయించుకున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంత మంది చనిపోవడం జరుగుతోంది తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో అంగనవాడి వర్క్ సుశీల మృతి ఒక ఉదాహరణ. వ్యాక్సిన్ వేయించుకున్న పది రోజుల తర్వాత సుశీల అనారోగ్యానికి గురి అయ్యింది. 

 

Corona Vaccine is safe or unsafe
Corona Vaccine is safe or unsafe

ఈ నెల 23న ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో సుశీలను హైదరాబాద్ కు తరలించారు. అక్కడే నిమ్స్ లో చికిత్స తీసుకుంటూ ఆమె మరణించింది. అయితే వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించని హెల్త్ డైరెక్టర్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఆమె మృతికి అసలు వ్యాక్సిన్ కారణమే కాదు అని ఆయన తేల్చి చెప్పారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హెల్త్ వర్కర్లు అనారోగ్యానికి గురి కావడమే కాకుండా కొందరు మరణించారు కూడా. 

అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి మరణాలు సంభవించవు అని తేల్చి చెబుతున్నారు. ఇక వీరు చేసే పోస్టుమార్టం రిపోర్టులు…. వాటినన్నింటినీ బట్టి చూస్తే అసలు వారి మరణానికి వ్యాక్సిన్ కి ఎలాంటి సంబంధం లేదు అని తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంత మంది మరణించారు. లక్షలమందికి ఒకేరోజు టీకాలు వేస్తారు…. వారిలో ఒకరిద్దరు సాధారణ అస్వస్థత కు గురయి లేదా అప్పటికే తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వారు కూడా ఉంటారు. వారు మరణించినపుడు వ్యాక్సిన్ వల్లనే జరిగింది అని దుష్ప్రచారాలు అవుతుంటాయి. 

అయితే బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత విచిత్రంగా అస్వస్థతకు గురి అయితే మాత్రం దానిని సీరియస్ గానే పరిగణించాలి. సుశీల విషయంలో ఏమి జరిగింది అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు అని చెప్పాలి. అయితే సుశీల వయస్సు 60 సంవత్సరాలు. ఆమెకు ఇప్పటికే కొన్ని అనారోగ్యాలతో బాధపడుతూ ఉంది అని అంటున్నారు. మొత్తానికి అయితే ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం వ్యాక్సిన్ చాలా సురక్షితం అని…. అనవసరమైన అపోహలు పెట్టుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. తమ తోటి నర్సులని, హెల్త్ కేర్ వర్కర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు.

author avatar
arun kanna

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N