NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

FLASH NEWS: వ్యాక్సిన్ కోసం వాట్సాప్ లో ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టండి – వెంటనే స్లాట్ బుక్ చేస్తారు.

FLASH NEWS: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కేంద్రం శరవేగంగా చేసిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాలకు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులే అని.. ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఎవరూ కూడా డబ్బులు చెల్లించనవసరం లేదని ఫ్రీగానే.. యాక్షన్ అందిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. దీంతో గత కొద్ది నెలల నుండి దేశంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో వ్యాక్సిన్ సెంటర్లకు భారీగా జనం పోటెత్తుతుండటంతో… పాటు జనం వెళ్లే పటికి అక్కడ సరిపడా డోస్ లు లేకపోవటం మరింత సమస్యగా మారింది.

How to Book COVID-19 Vaccination Slot Through MyGov Corona Helpdesk on  WhatsApp | Technology News

ఇటువంటి తరుణంలో ఈ సమస్యను అధిగమించడానికి తాజాగా వ్యాక్సినేషన్ స్లాట్ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఆ పద్ధతిని మనం ఒకసారి గమనిస్తే.. ఈ విధంగా ఉంది 9013151515 కి ముందుగా మెసేజ్ పంపాలి అని.. ఆ తర్వాత సిక్స్ డిజిట్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ప్రకారం డీటెయిల్స్ మనవి అందించక ఎప్పుడు ఏ రోజు ఎక్కడ వ్యాక్సిన్ స్లాట్ బుక్ వివరాలు రానున్నాయి. ఈ విధానం ద్వారా వ్యాక్సిన్ సెంటర్లకు.. ప్రజలు వెళ్లకుండానే ఇంటి వద్దనే వాట్సాప్ ద్వారా..స్లాట్ బుక్ చేసుకుని.. వచ్చిన టైం కి వెళ్లి వ్యాక్సిన్ వేసుకునే… అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది.

author avatar
P Sekhar

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju