NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Vaccine: ఫ్రీగా బిర్యాని పొందండిలా..!! షరతులు వర్తిస్తాయి..!!

Corona Vaccine: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది..! ఆంధ్రప్రదేశ్ లో పది రోజుల క్రితం వరకు వందల సంఖ్యలోనే నమోదైన కేసులు.. ఈ 24 గంటల్లో వేల సంఖ్యలో నమోదయ్యాయి..!! ఈ సమయంలో కరోనా ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడమే ప్రధాన ఆయుధం..!! ప్రధాని మోదీ పిలుపు మేరకు టీకా ఉత్సవం దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది..! ప్రజల్లో మాత్రం వ్యాక్సిన్ పై అపోహలు తొలగి పోవడం లేదు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన హలో కిచెన్ అనే సంస్థ వ్యాక్సింగ్ చేయించుకున్న వారికి ఫ్రీ బిర్యానీ ఆఫర్ చేస్తోంది..!!

Corona Vaccine taken free biryani
Corona Vaccine taken free biryani

హలో కిచెన్ అనే సంస్థ చెందిన విజయనగరం, కాకినాడ బ్రాంచ్ లో ఈ ఉచిత బిర్యానీ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. అలాగే ఆ హోటల్ దగ్గర ప్రచార బోర్డులు పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఫ్రీ బిర్యానీ కావాలి అనుకున్న వారు.. మొదట వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికేట్ చూపించాలి.. అయితే ఈ ఆఫర్ ఈ నెల 14 వరకు మాత్రమే.. అంతేకాకుండా ఈ ఆఫర్ రోజులో మొదటి వంద మందికి మాత్రమే వర్తిస్తుంది.. కండిషన్లు ఎలా ఉన్నా ఆఫర్ మాత్రం అదుర్స్ అంటున్నారు బిర్యానీ ప్రియులు.. మీరు త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి.. బిర్యాని లాగించేయండి..

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju