NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: మూడు, నాలుగు వారాల్లోనే కరోనా వాక్సిన్ – ట్రంప్

కరోనా వ్యాక్సిన్ గురించి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచమంతా వణికిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఇండియా, యూఎస్ లో కరోనా వ్యాక్సిన్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

 

corona vaccine will be available in a month says trump
corona vaccine will be available in a month says trump

 

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వస్తే కానీ కరోనా మహమ్మారి కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కరోనాకు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని ట్రంప్ అన్నారు. అది మూడు, నాలుగు వారాల్లోనే అవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నవంబర్ మూడో తేదీన జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ పై విధంగా వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ వచ్చినా కరోనా దానంతట అదే మాయమవుతుందని ట్రంప్ అనడం కొసమెరుపు.

 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju