NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ హెల్త్

Corona Virus : తెలుగు రాష్ర్టాల్లో మోగుతున్న కరోనా డేంజర్ బెల్స్! అప్రమత్తంగా లేకుంటే పెను ఆపదే!

Corona Virus : దేశంలో కరోనా కొత్త రూపు దాల్చింది. కొత్త రకం కరోనా వేరియంట్లు 18 రాష్ట్రాల్లో గుర్తించినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్యశాఖ. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, ఏపీల్లోనే ఈ కొత్త వేరియంట్లు అధికంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త కరోనా వేరియంట్లు రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నట్లు గుర్తించింది కేంద్రం. అయితే కరోనా విజృంభణ కారణం కొత్త డబుల్​ వేరియంట్లా కాదా అనేది చెప్పలేమంటోంది.

Corona Virus Danger Bells ringing in Telugu states!
Corona Virus Danger Bells ringing in Telugu states!

771 కొత్త వేరియంట్లు!

కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్‌ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు పది జాతీయ పరిశోధనా కేంద్రాలతో కూడిన – ది ఇండియన్‌ సార్స్-కోవ్‌-2 కన్సార్టియం ఆన్‌ జినోమిక్స్‌ – INSACOG ను కేంద్ర ఆరోగ్యశాఖ గతేడాది ఏర్పాటు చేసింది. కొవిడ్‌-19 వైరస్‌లను విశ్లేషిస్తోన్న INSACOG, వాటి జినోమ్‌‌ సీక్వెన్సింగ్‌ను చేపడుతోంది.దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి 10,787 పాజిటివ్‌ శాంపిళ్లను విశ్లేషించింది. ఇందులో 771 కొత్త వేరియంట్లను కనుగొన్నట్లు వెల్లడించింది కేంద్రం. ఇందులోనూ 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించారు. ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం, మరో శాంపిల్ లో బ్రెజిల్ రకం ఉన్నట్లు వెల్లడించింది. కేరళలోని 14 జిల్లాల నుంచి 2,032 శాంపిళ్లను పరిశీలించగా ఎన్440కే వేరియంట్ ఉన్నట్టు తేలిందని తెలిపింది. 11 జిల్లాల్లోని 123 శాంపిళ్లను పరిశీలించగా.. ఈ వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్ ను దాటుకుని మనగలిగిందని వెల్లడించింది.

Corona Virus : డేంజర్ జోన్లో తెలుగు రాష్ర్టాలు

ఇంతకుముందు తెలంగాణలోని 104 శాంపిళ్లకుగానూ 53 శాంపిళ్లు, ఏపీలో 33 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉన్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో గతేడాది డిసెంబరు కంటే ఇప్పటికి ఈ484క్యూ, ఎల్​452ఆర్​ మ్యూటెంట్ల వ్యాప్తి స్వల్పంగా పెరిగినట్లు తెల్పింది కేంద్రం.ఒకటి,. రెండు కాదు.. ఏకంగా 771 రకాల కరోనా వైరసులు. ఇవన్నీ ఒక్క మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న ఈ కొత్త రకం కేసులు.. గడిచిన ఐదు రోజుల వ్యవధిలోనే సుమారు రెట్టింపయ్యాయి. ఒకవైపు దేశంలో కరోనా రెండోదఫా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ కొత్త రకాలు మరింత వ్యాప్తిచెందడం ఆందోళనకర విషయమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త రకాలకు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలంటున్నారు వైద్యనిపుణులు.

author avatar
Yandamuri

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N