Subscribe for notification

Coronavirus : కరోనా నుంచి రక్షణ కావాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!!

Share

Coronavirus : కరోనా  మళ్ళీ  విజృంభిస్తున్న వేళ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం సరుకులు కొనేందుకు కిరాణా  షాప్ కి  కాని సూపర్‌ మార్కెట్‌ కాని వెళ్లినపుడుతప్పనిసరిగా జాగ్రత్తలు  పాటించవలిసిన నియమాలు తెలుసుకుందాం. సరుకులు కొనడానికి  వచ్చిన వారు ప్యాకింగ్‌ చేసి ట్రేలలో ఉంచిన వాటిని చూసేందుకు చేతితో తీసి పెడుతుంటారు.

Coronavirus and tips

మనం కూడా అదే వస్తువులు తీసుకోవాల్సి వస్తుంది.  అలా తీసుకోవలిసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వేళ కాస్త ముందుగానే సరుకులు కొనేందుకు వెళ్లి పని ముగించుకుని రావడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో తక్కువ మంది వస్తుండడం వలన  సరుకులు తొందరగా కొని బయటకు రావచ్చు. బయటకు వెళ్లే ప్రతిసారి హ్యాండ్‌  వెంట  తీసుకెళ్లం మంచిది. స్టోర్‌లో శానిటైజర్‌నున్నప్పుడు కూడా మిగతా కస్టమర్లకు ఆరడుగుల దూరం  ఉండేలా చూసుకోవాలి .
చాలా మంది మాస్క్ నోటికి మాత్రమే ఉంచుకుంటున్నారు.. అలా కాకుండా నోరు, ముక్కు రెండు కవర్  అయ్యేలా మాస్క్‌ ను పెట్టుకోవాలి . షాప్ లో ఉన్నంత సేపు కళ్లు, ముక్కు, నోరు ముఖాన్ని అసలు  తాకవద్దు. సాధ్యమైనంతవరకు డైరెక్టుగా డబ్బు ఇవ్వడం తీసుకోవడం కాకుండా  కార్డు, తో లేదా  ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లించేలా చూసుకోవాలి. ఆ తరువాత శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం మంచిది. ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు పప్పులు, కూరగాయలు, ఇతర వస్తువులు ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి.

డెలివరీ సమయంలో కూడా ఫోన్‌పే, గూగుల్‌పే వంటి విధానంలో డబ్బు  చెల్లించే పద్ధతి పెట్టుకోండి.
డెలివరి బాయ్ తెచ్చిన వస్తువులను నేరుగా తీసుకోకుండా ఇంటి ముందు పెట్టి వెళ్ళమని చెప్పి పార్సిళ్లు దూరంగా ఉండి తీసుకుంటే మంచిది. తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్ళకండి . అది కూడామాస్క్ ,శానిటైజర్‌ వెంటవుంచుకుని తీరాలి.

 


Share
Kumar

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

44 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

1 hour ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

3 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

4 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

5 hours ago