NewsOrbit
జాతీయం న్యూస్

Tea: అక్కడ ఛాయ్ ఖరీదు తెలిస్తే అమ్మో అంటారుకానీ ఒక్కసారి రుచిచూస్తే అస్సలు వదలరు!!

Costliest tea in India

Tea: మన భారతదేశంలో  సాయంత్రం అవ్వగానే ప్రతి ఇంట్లోనూ  ఛాయ్  కనిపిస్తుంది. భారతీయులు ఛాయ్ ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువమంది  తాగే ద్రవ్యంగానూ ఛాయ్ ఇండియా లో మొదటి స్థానంలో నిలుస్తుంది. సాధారణంగా మనకి బయట ఓ టీ ధర రూ. 10 నుంచి 20 వరకు ఉంటుంది. అలా కాకుండా స్పెషల్ టీ అయితే ఇంకొక పది రూపాయలు ఎక్కువ ఉంటుంది.

Costliest tea in India
Costliest tea in India

అదే టీ ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్ లో  అయితే రూ. 500 వరకు ఉంటుంది. ఆ హోటల్ కట్టాలిసిన టాక్సలు కస్టమర్స్ బిల్ లో వెయ్యడం వలన ఫైవ్ స్టార్ హోటల్ లలో అన్నీ అంత రేట్లు ఉంటాయి. కానీ ఫైవ్  స్టార్ హోటల్ కాకుండా రోడ్ పక్కన ఓ చిన్న టీ స్టాల్ లో టీ ఖరీదు రూ. 1000 అంటే నమ్ముతారా? అసలు అంత ఖరీదు పెట్టి టీ ఎవరు తాగుతారు అనిపిస్తుంది  కానీ ఇక్కడ ఈ  టీ చాలా ఫేమస్ అట.  కోల్‌కతా వెళ్ళినవారు కచ్చితంగా ఆ టీ ని ఒక్కసారి అయినా రుచి చూసి వస్తారట.

కోల్కత్తా లోని ముకుందపూర్‌ లో నీర్జాష్ అనే ఓ చిన్న టీ స్టాల్‌ ఉంది. అందులో కొన్ని వందల రకాల టీలను తయారు చేస్తున్నారు అందులో ‘బో-లే టీ’ చాలా స్పెషల్. ఈ టీ ధర రూ. 1000 ఉండడానికి గల కారణం ఏమిటంటే అందులో వాడే టీ పొడే. ఆ  టీ లో  వాడే కేజీ టీ పొడి ఖరీదు ఏకంగా రూ.3 లక్షలు వరకు ఉంటుందట.

2014లో పార్థా ప్రటీమ్ గంగూలీ అనే వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ టీస్టాల్ ను ప్రారంభించాడు. మీరు ఎప్పుడైనా అక్కడకు వెళ్తే ఈ టీని ని మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!