NewsOrbit
న్యూస్

టీకా..! కరోనా వాక్సిన్ లో ఎవరెక్కడ..?

countries status on corona vaccine

కరోనా మహమ్మారి నివారణ కోసం వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అన్ని దేశాలు నిమగ్నమై ఉన్నాయి. భారత్ లో భారత్ బయోటెక్ తో సహా.. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, చైనా వంటి ముఖ్య దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇండియాలో భారత్ బయోటెక్ తన టీకాను ఆగష్టు 15న విడుదల అవుతుందని ఐసీఎంర్ ప్రకటించింది. ఆ దిశగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే తొలి దశ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. మరోవైపు ఆక్స్ ఫర్డ్ టీకా కూడా విజయవంతమైందని పరిశోధకులు అంటున్నారు. చైనా కూడా తమ టీకా విజయవంతమైందని ప్రకటించింది. ఇలా ఎవరికి వారు కరోనాకు వ్యాక్సిన్ కొనుగొంటున్నారు.. విజయవంతమైందంటూ గొప్పగా ప్రకటిస్తున్నారు. అయితే..  ఈ మహమ్మారిపై ప్రయోగించే టీకాలో ఏ దేశం వ్యాక్సిన్ సరిగ్గా పని చేస్తుందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు.

countries status on corona vaccine
countries status on corona vaccine

 

 

టీకా వస్తుందనే నమ్మకం కంటే దేశాల నుంచి వస్తున్న మాటలు.. స్పష్టత లేని ప్రకటనలపై గందరగోళం నెలకొందనేది వాస్తవం. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను తమ బయో సేఫ్టీ లెవల్ 3 ప్రయోగశాలలో తయారు చేసింది. భారత శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. రెండు వ్యాక్సిన్లను సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఒక వ్యాక్సిన్ కు ఫేజ్ 1 క్లినికల్ ట్రయిల్స్, మరో వ్యాక్సిన్ రెండోదశ క్లినికల్ ట్రయిల్స్ లో విజయవంతం అయిందని తెలుస్తోంది.  

అమెరికాకు చెందిన ఆక్స్ ఫర్డ్ టీకా కూడా ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్ లో ఉందని తెలుస్తోంది. దీనిపై ఫైనల్ ట్రయిల్స్ ను ఇండియోలో ఆగష్టు నెలలో జరుపబోతున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ ఇండియా తెలిపింది. కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి ఒప్పందాలను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో జరిగాయి. ఆస్ట్రాజెనెకాతో సంయుక్తంగా అభివృద్ధఇ చేస్తున్న ఈ వ్యాక్సిన్ త్వరలో నాలుగు నుంచి ఐదు వేల మంది వాలంటీర్లపై ఫేజ్3 ట్రయిల్స్ నిర్వహిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.

 

మరోవైపు రష్యా.. తానే ప్రపంచంలో అందరికంటే ముందు ఆగష్టు 12నే కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రకటిస్తోంది. రష్యాకు చెందిన గామాలెయ ఇనిస్టిట్యూట్, రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ ఈ టీకాను తయారు చేస్తున్నారు. తామే ముందు అనే ధోరణితో ఆరోగ్య ప్రమాణాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ఈ వ్యాక్సిన్ ప్రయోగదశలో భాగంగా జూలై 27న అయిదుగురు వాలంటీర్లరు రష్యా దేశంలోని వైరాలటీ ఇనిస్టిట్యూల్ ఈ టీకాను ఇవ్వగా వారిలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని తెలిపింది. మొత్తంగా ఆగష్టు నెలలో టీకా వస్తుందని అంతా ప్రకటిస్తున్నా డిసెంబర్ నెలాఖరు వరకూ పూర్తిస్థాయి టీకా వచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు.

author avatar
Muraliak

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk