NewsOrbit
న్యూస్

క‌రోనా టైమ్‌.. IVF కు వెళ్ల‌వ‌చ్చా..? ఆగితే మంచిదా..?

సంతానం లేని దంప‌తుల‌కు In Vitro Fertilization (IVF) అనే ప్ర‌క్రియ అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇది కొంత ఖ‌రీదైన వ్య‌వ‌హారం. అందువ‌ల్ల కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే IVFకు వెళ్తుంటారు. అయితే ఈ ప్ర‌క్రియ‌లో స్త్రీ నుంచి అండాన్ని, పురుషుడి నుంచి శుక్ర‌క‌ణాల‌ను సేక‌రించి రెండింటినీ ల్యాబ్‌లో ఫ‌ల‌దీక‌ర‌ణం చెందిస్తారు. త‌రువాత పిండాన్ని స్త్రీ గ‌ర్భాశ‌యంలో ప్ర‌వేశ‌పెడ‌తారు. అయితే క‌రోనా వ‌ల్ల IVFకు వెళ్లేందుకు చాలా మంది దంప‌తులు వెనుక‌డుగు వేస్తున్నార‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

couples are worrying to go for IVF in corona times

లాక్‌డౌన్ వ‌ల్ల 3 నెల‌ల పాటు IVF క్లినిక్స్ మూసి ఉన్నాయి. ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డంతో వాటిని కూడా ప్ర‌స్తుతం తెరుస్తున్నారు. అయితే చాలా త‌క్కువ మంది దంప‌తులు మాత్ర‌మే ప్ర‌స్తుతం IVFకు వెళ్తున్నారు. గ‌తంలో IVF చికిత్స కోసం ప్లాన్లు వేసుకున్న వారు మ‌రో 6 నెల‌ల వ‌ర‌కు వేచి చూసే భావ‌న‌లో ఉన్నార‌ని వైద్య నిపుణులు తెలిపారు. క‌రోనా వ‌ల్ల చాలా మంది దంప‌తులు భ‌య‌ప‌డుతున్నార‌ని, అందువ‌ల్ల వారు IVFకు రావ‌డం లేద‌ని వైద్యులు తెలిపారు.

అయితే IVF ప్ర‌క్రియ‌లో ఆల‌స్యం చేసేకొద్దీ సంతానం క‌లిగే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల ఈ విష‌యంపై కూడా దంప‌తులు ఆందోళ‌న చెందుతున్నార‌ని వైద్య నిపుణులు తెలిపారు. అయితే 6 నెల‌ల వ‌ర‌కు వేచి చూస్తే పెద్ద‌గా వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌ద‌ని, క‌నుక 6 నెల‌ల త‌రువాత వారు ఎప్ప‌టిలా IVF ప్ర‌క్రియ‌ను కొన‌సాగించ‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఎలాగూ వ్యాక్సిన్ వ‌స్తుంది క‌నుక‌.. అప్ప‌టి వ‌ర‌కు ఆగితే వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని తెలిపారు. అందువ‌ల్ల IVFకు వెళ్లాల‌నుకుంటున్న దంప‌తులు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తామ‌నుకుంటే ఇప్పుడే అందుకు వెళ్ల‌వ‌చ్చ‌ని, లేద‌నుకుంటే 6 నెల‌ల వ‌ర‌కు ఆగ‌వచ్చ‌ని వారు సూచిస్తున్నారు.

author avatar
Srikanth A

Related posts

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju