NewsOrbit
జాతీయం న్యూస్

Covid 19 Vaccine: భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి ఇచ్చిన డీసీజీఐ

Covid 19 Vaccine: కరోనా మహమ్మారి నివారణకు ఇంత వరకూ ప్రత్యేకించి మందులను కనిపెట్టలేదు. ఈ మహమ్మారిని జయించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో దేశంలో అందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్ వ్యాక్సిన్ లతో పాటు మరికొన్ని వ్యాక్సిన్ లకు కూడా అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా స్వదేశంలో తయారైన మరో వ్యాక్సిన్.. జైడస్ క్యాడిలా ఉత్పత్తి చేసిన జైకోవ్ డీ వ్యాక్సిన్ కు డీసీజీఐ అత్యవసరర వినియోగానికి అనుమతి ఇచ్చింది. భారత్ లో కరోనా వైరస్ కోసం అత్యవసర అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అయిదవది.

Covid 19 Vaccine indian drug regulator panel recommends zydus cadila zycov d receives eua from dcgi
Covid 19 Vaccine indian drug regulator panel recommends zydus cadila zycov d receives eua from dcgi

ఇప్పటికే మనదేశంలో కోవిషీల్డ్, కోవిగ్జిన్, స్పుత్నిక్ వి, మోడెర్నాలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు తాజాగా జైడస్ క్యాడిలా టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు మరి కొన్ని వ్యాక్సిన్లకు కూడా త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.  డీఎన్ఏ ఫ్లాట్ ఫాం మీద రూపొందించిన టీకా జైకోవ్ డీ దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు డీసీజీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 12 సంవత్సరాలు దాటిన చిన్నారులతో సహా పెద్దలు అందరూ ఉపయోగించేందుకు ఈ టీకా వీలు ఉంటుందని పేర్కొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju