NewsOrbit
న్యూస్

తెలంగాణలో కుంభకోణం..!? కరోనా డేటాలో తప్పుడులెక్కలు బయటకు..!!

 

మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకి వ్యాప్తి చెందుతుంది.. ఈ వైరస్ వచ్చి సంవత్సరం అయింది.. అయితే మొదట్లో కరోనా టెస్టులు సోకిన వారికి వారి ఇంట్లో వారికే పరిమితమయ్యాయి.. దాని విజృంభన పెరిగేకొద్దీ రోగి తో పాటు ప్రాథమిక వ్యక్తులను చుట్టుపక్కల వారికి పరిమితమయ్యాయి.. వైరస్ వ్యాప్తి తీవ్రత పెరగడంతో ఆ పరీక్షలు వృద్ధులు, షుగర్, డయాబెటిస్, ఆస్తమా ఉన్న వారికి కూడా చేయడం ప్రారంభించారు.. అయితే వచ్చిన చిక్కేమిటంటే..? అడుగడుగున తప్పిదాలే..? ఇందులో కూడా డూప్లికేట్ కేసుల నమోదు చూసి అధికారులు నివ్వెరపోయారు..! తాజాగా తెలంగాణలో ప్రజా ఆరోగ్య కేంద్రం (పిహెచ్ సి) పరీక్షల నమోదు సంఖ్యలపై దర్యాప్తు చేయగా నకిలీ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి..! పూర్తి వివరాలు ఇలా..

డేటా లో అవకతవలపై విస్తుపోయిన అధికారులు..

రాపిడ్ యాంటిజెన్ పరీక్షల కోసం తెలంగాణ ఆరోగ్య శాఖ నియమించిన టెస్టింగ్ ప్రోటోకాల్ రోగి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ ఇవ్వడంలో జరిగిన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.. ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలో డేటా కేంద్రాలలో సేకరించిన డేటా ఎంట్రీ యాదృచ్చిక ఒకరికి నమోదు చేసినా ఒకే ఫోన్ నెంబర్లు చిరునామాలు ఉపయోగించి ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఉన్నాయని కనుగొన్నారు.. అయితే అక్టోబర్లో వరద వినాశనం కారణంగా ప్రజలు ఇంటిలోపలే ఉన్నప్పటికీ ఈ సంఖ్య స్థిరంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. డిసెంబర్ 1న జి.హెచ్.ఎం.సి ఎన్నికలు జరిగిన రోజున కూడా 60 మందికి కేంద్రంలో పరీక్ష జరిగినట్లు రికార్డులు ఉన్నాయి..

టార్గెట్.. కొంపముంచింది..?

వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి 60 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కాబట్టి ఆ పరీక్షల కోసం రోగులను సమీకరించడానికి అక్రెడిట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా) సిబ్బంది సహాయం తీసుకుంటున్నట్లు పి హెచ్ సి లోని ల్యాబ్ టెక్నీషియన్ తెలిపారు. అయితే వారు చాలా మందిని పరీక్షలు కు తీసుకు రావడానికి సాధ్యపడటం లేదన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ యాక్సెప్ట్ చేసిన ఆరోగ్యశ్రీ సర్వర్ ద్వారా నాలుగు అంకెల కోడ్ ఉత్పత్తి, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ అందించడం వారి పని. వారికి టార్గెట్ ఇచ్చిన పరీక్షల సంఖ్య 50 నుంచి 60 మధ్య పి హెచ్ సి లలో మారుతుండగా ఏరియా ఆసుపత్రికి రోజుకు 200 పరీక్షలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే అనుకున్నన్నీ టెస్టులు నిర్వహించడం లేకపోవడం వలన వారు ఒకరికి నమోదు చేసినా ఫోన్ నెంబరు, చిరునామా వివరాలను మరొకరికి కూడా అవే వివరాలను నమోదు చేస్తున్నారు..

ఈ విషయంపై ప్రజా ఆరోగ్య డైరెక్టర్ మాట్లాడుతూ మహమ్మారి ప్రారంభం నుంచే తెలంగాణకు డేటా సమస్య ఉందన్నారు. మార్చి 2వ తేదీన తెలంగాణలో మొదటి కేసు నమోదైన నాటి నుంచి జూన్ 17 వరకు రాష్ట్రంలో రోజుకు సగటున 429 పరీక్షలు చేసింది. రాబోయే రోజుల్లో హైదరాబాదులో 50000 పరీక్షలు నిర్వహిస్తామని జూన్ 15న ప్రకటించినప్పుడు తరవాత ఆ సంఖ్యలు మారిపోయాయి. అయితే రాపిడ్ యాంటీజెన్ పై ఆధారపడి 80 శాతం ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. సెప్టెంబర్ – డిసెంబర్ మధ్య యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన పరీక్ష కేసులలో 352 మంది డేటా లో 110 మంది సమాచారం అనుమానితంగా ఉందని అన్నారు.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!