NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మహేష్ సినిమాతో ఇంప్రెస్ అయ్యాడేమో..! “మహర్షి”గా మారుతున్న ధోనీ..!!

నాకు వ్యవసాయం నేర్పుతావ..? ఒక సారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది..! ఎందుకా ఈ డైలాగ్ అనుకుంటున్నారా..? భారత క్రికెట్ జట్టుకు రెండు ప్రపంచ కప్ లు అందించిన ధోని..2020 స్వాతంత్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ గురిచేశాడు.. క్రికెట్ మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ.. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలోకి దిగాడు..! బ్యాట్ పట్టిన చేత్తోనే విత్తనాలు నాటుతున్నాడు.. రైతుగా మారి..! కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు..!

dhoni

వ్యవసాయం గురించి మహేష్ బాబు.. మహర్షి.. సినిమాతో చెప్తే.. ధోని ఏకంగా చేసి చూపిస్తున్నాడు..అందుకే ఆర్థికవేత్తలు అంటారు.. భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక అన్ని.. తనకి నచ్చిన వ్యవసాయాన్ని ఆదాయ మార్చుకున్నాడు.. రాంచీలోని దుర్వార లో మహేంద్ర సింగ్ ధోనీ కి 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు.. మోస్ట్ పాపులారిటీ తెచ్చుకున్న క్రికెటర్ 100 కోట్లు ఉన్న కానీ, క్రికెట్ నుంచి వైదొలగిన తర్వాత వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను అమ్ముతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు..

అంతేకాకండా ధోని కోళ్ల పరిశ్రమ కూడా ప్రారంభించాడు. మధ్యప్రదేశ్ కు చెందిన 2000 కడక్ నాథ్ కోళ్లు కొనుగోలు చేసి తన ఫామ్ హౌస్ లో పెంచుతున్నాడు.కడక్ నాథ్ కోళ్ల పర్యవేక్షణ తీసుకునేందుకు ప్రత్యేకంగా వైద్యులను కూడా నియమించాడు..వీటితో పాటు పాల పరిశ్రమల కూడా ఏర్పాటు చేశాడు. 70 మేలుజాతి ఆవులను పంజాబ్ నుంచి తెప్పించి వాటి ద్వారా 300 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నాడు. మార్కెట్లో లీటర్కు 50 రూపాయలకు అమ్ముతున్నాడు.ఈ పాల అమ్మకాల కోసం ప్రత్యేకంగా కొన్ని ఏరియాలలో పాల బూత్ లను కూడా ఏర్పాటు చేశాడు.

 

cricketer dhoni

పొలంలో పండిన టమోటా, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలి వంటి కూరగాయలను రాంచీలో అమ్ముతున్నాడు. ప్రతి రోజు దాదాపు 80 కిలోల టమోటా మార్కెట్ కి పంపుతున్నాడు. ప్రస్తుతం టమోటాలను 40 రూపాయలకు అమ్ముతున్నారు. త్వరలోనే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మార్కెట్కు తరలించడానికి సిద్ధం చేస్తున్నాడు.
వీటి ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా తన ఖాతాలోకి వెళ్ళుతుంది. ఈ ఫామ్ హౌస్ ద్వారా ప్రస్తుతానికి రూ.6 లక్షల ఆదాయం అందుకుంటున్న ధోని రాబోయే రోజుల్లో రూ. 25 లక్షల దాకా రావచ్చని అంచనా మాత్రమే..

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N