NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Dubai: భార్య క్రెడిట్ కార్డుతో ఆ భర్త గర్ల్ ఫ్రెండ్ కోసం ఏమి చేసాడో తెలుసా?? దీని వెనుక మంచి ట్విస్ట్ !!

Crime News in Dubai

Dubai: ఓరోజు దుబాయ్‌ లోని ఓ మహిళ ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. తన క్రిడిట్ కార్డు ట్రాన్సాక్షన్ గురించి మెసేజ్ రావడంతో ఆమె షాక్ కు గురయ్యింది. తన క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ గురించి మెసేజ్ రావడం ఏంటి? తన బ్యాగ్ లోనే ఉండాలి కదా అని చెక్ చేసుకోగా అందులో లేదు. అయితే అది ఎక్కడో పోయి ఉంటుందని భావించి వెంటనే తన క్రెడిట్ కార్డును బ్లాక్ చేయాలని కోరిందట. అంతేకాకుండా ఆమె పోలీసులను ఆశ్రయించి తన క్రెడిట్ కార్డు పోయిందని ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని ఆ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లను ట్రాక్ చెయ్యగా నిజం బయటకు వచ్చింది.

Crime News in Dubai
Crime News in Dubai

పోలీసుల విచారణలో ఆ క్రెడిట్ కార్డు ఓ మహిళ వాడుతుందని తేలిందట. ఆమెకు పోలీసులు ‘మీరు క్రెడిట్ కార్డు దొంగతనం చేసి.. వాడుతున్నారు.’ అంటూ నోటీసులు పంపించారట. దీంతో ఆ యువతి షాక్‌కి గురయ్యింది. ‘నేను ఆమె క్రెడిట్ కార్డు ను దొంగతనం చెయ్యడం ఏంటి? ఇది నాకు నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. ఇది అతనిదే,’ అంటూ ఆమె పోలీసులకు వివరించింది.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఆ క్రెడిట్ కార్డును ఆ యువతి దొంగతనం చేయలేదు సరికదా ఆ కార్డు ని ఆమె బాయ్ ఫ్రెండ్ అంటే కార్డు పోగొట్టుకున్న ఆమె భర్త తీసుకొచ్చి ఈ యువతికి ఇచ్చాడట. ఇక ప్రియరాలేమో ఆ క్రెడిట్ కార్డు తో ట్రాఫిక్ చలాన్లు కట్టింది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ అసలు తన బాయ్ ఫ్రెండ్‌ కు పెళ్ళి అయ్యిందన్న విషయం తనకు తెలియదాని ఆమె చెప్పింది. ఈ క్రెడిట్ కార్డు అతనిది అనుకున్నా కానీ అతడి భార్యదని నాకు తెలియదు  అని చప్పింది. దీనితో విషయం మొత్తం బయటపడింది. మొత్తం తెలుసుకున్న అతడి భార్య తన భర్తకు గర్ల్ ఫ్రెండ్ ఉందని తనకు ఎప్పుడు అనుమానం రాకుండానే ఇంత కాలం అతను నటించాడని చెప్పింది.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!