NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Crime: హైదరబాద్ అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త : అమ్మాయిలే టార్గెట్ గా సిటీ లోకి ఒక గ్యాంగ్ దిగింది ..

Crime news in Hyderabad

Crime: గత కొన్ని రోజులుగా ఎంతో మంది మహిళలు, అమ్మాయిలు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ గ్యాంగ్ దారుణమైన నేరాలకు crime పాల్పడుతూ ఉండడంతో వీరందరూ చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  ఇంతకీ ఆ గ్యాంగ్ ఎవరు ఎంత మంది అనే విషయాలు మాత్రం పోలీసులకి అంతు చిక్కడంలేదు. హైదరాబాద్ లోని ఈ గ్యాంగ్ ప్రత్యేకంగా ఒకే కోవకు చెందిన మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఆ అమ్మాయిల దగ్గర డబ్బులతో పాటు వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను కూడా దోచుకెళ్తున్నారు. తాజాగా ఈ నేరాలకు సంబంధించిన సమాచారం హైదరాబాద్ పోలీసులకు అందడంతో వారు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Crime news in Hyderabad
Crime news in Hyderabad

ఈ గ్యాంగ్ టార్గెట్ ఎవరంటే పార్టీలకు పబ్ లకు వెళ్లే అమ్మాయిలు. పార్టీ లోనే కానీ లేదా మార్గం మధ్యలో అయినా పరిచయాలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి మాటలతో ఆ అమ్మాయిలను నమ్మించి ఆ పార్టీలలో చేరి అక్కడ వారు తాగే డ్రింక్స్ లలో మత్తుమందు కలుపుతున్నారు.

ఆ తరువాత ఆ అమ్మాయిలు మత్తులోకి జారుకునాక వారి డబ్బు ని దోచుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో అయితే వారిపై అత్యాచారాలు చేసి ఆ వీడియోలు మరియు ఫోటోలను చిత్రీకరించి తరువాత వారిని బెదిరిస్తుంన్నారు. ఆ గ్యాంగ్ కలుపుతున్న మత్తు పదార్ధం వలన అమ్మాయిలు దాదాపు మూడు గంటలపాటు స్పృహ లో ఉండడంలేదట. ఇక ఈ గ్యాప్ లో ఆ గ్యాంగ్ వారిపై  ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆ వీడియో లు,  ఫోటో లను చూపించి బాధితురాళ్లకు ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వారు అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలు మరియు ఫోటోలను వారి కుటుంబసభ్యులకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. తమ పిల్లలను పబ్లకు మరియు పార్టీలకు పంపించే ప్రతి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju