NewsOrbit
జాతీయం న్యూస్

Crime News: వయసు పైబడుతున్నా ఆ యువతి వివాహానికి ఒప్పుకోవడం లేదని కోపంతో తండ్రి చేసిన పనికి ఊరంతా షాక్ అయ్యింది..

Crime News: కొందరు క్షణికావేశంలో చేసిన పనులు వారి జీవితాలనే తల్లికిందులు అవుతుంటాయి. వయసు పైబడుతున్నా వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్న కుమార్తెపై ఆమె తండ్రి చేసిన పనికి ఊరంతా ఒక్క సారిగా షాక్ అయింది. ఈ ఘటనలో అతని కుమార్తె మృతి చెందగా అతను కటకటాల పాలైయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగింది.

Crime News: the father shoot the daughter with gun
Crime News the father shoot the daughter with gun

Read More: Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు షాక్..! రూ.5లక్షల జరిమానా..! ఎందుకంటే..?

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ఝూరై గ్రామంలో అశోక్ వైశ్ (69) కుతురు అంకు వైశ్ (30) తన భార్య నివసిస్తున్నారు. కుమార్తె అంకు వైశ్ భోపాల్ లోని ఓ కళాశాలలో బి ఫార్మసీ చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా కళాశాలలు మూసివేయడంతో కొన్ని నెలలుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసి తమ బరువు దించుకోవాలని చూస్తున్నారు. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలని భావించి వత్తిడి చేయడంతో ఆమె ఒప్పుకోవడం లేదు. 30 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా వివాహానికి అంగీకరించకపోవడంతో ఇంకా కొన్ని నెలలు ఆగితే సంబంధాలు కూడా రావని గట్టిగా ఒత్తిడి చేశారు. పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు తండ్రి, కూతురి మధ్య వాగ్వివాదం జరుగుతుండేవి.

ఈ క్రమంలోనే మరో సారి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో తండ్రిపై కూమార్తె ఎదిరించింది. కుమార్తె ఎగర్చిండంతో తీవ్ర ఆవేశానికి గురైన అశోక్ వైశ్ తన బెడ్ రూమ్ లోకి వెళ్లి పిస్టల్ తీసుకువచ్చి కూతురిపై గురి పెట్టాడు. దీంతో భయపడిన ఆమె వంట గదిలోకి పరుగెత్తి దాక్కుంది. అశోక్ అక్కడకు వెళ్లి ఆమెను కాల్చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అశోక్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కుమార్తె భర్త చేతిలోనే హత్యకు గురి కావడం, భర్త జైలు పాలు కావడంతో అశోక్ భార్య పరిస్థితి అగమ్యగోచరంగా మరింది. వివాహానికి ఒప్పుకోవడం లేదని తండ్రే కన్న కూతురిని కాల్చి చంపాడని తెలుసుకుని గ్రామస్తులు ఒక్క సారిగా షాక్ అయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju