NewsOrbit
దైవం న్యూస్

Curd Rice: ఆ దేవతకు పెరుగన్నం నైవేద్యంగా పెట్టడం వలన ధనాభివృద్ది కలుగుతుంది!!

Curd Rice: ఆధ్యాత్మిక   నిపుణులు
సిద్ధి వినాయకుడిని, స్వర్ణ గౌరిని నీటిలో వదిలే  సందర్భం లో కాస్త  పెరుగన్నం నైవేద్యంగా  పెట్టి దాన్ని  తిన్నా,లేదా దానం చేసినా  ఇంట్లో చక్కని ప్రశాంతత, సంతోషం,శాంతి వంటివి కలుగుతాయి అని  ఆధ్యాత్మిక   నిపుణులు తెలియచేస్తున్నారు.  ప్రతి నెలా వచ్చే అమావాస్య కి , మహాలయ పక్షాలు జరిగే సమయంలో పెరుగన్నం దానం చేయడం వలన  అన్ని పితృశాపాలు  నశించి పోతాయి.
దీనితో పాటు కులదేవతలకు కూడా పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వలన     ఇంట్లో గొడవలు తగ్గి  సుఖసంతోషాల తో వర్ధిల్లుతారు.

Curd Rice:  ధనవృద్ధి  కలుగుతుంది

ఏదైనా  శనివారం రోజు కులదేవతలకు నైవేద్యంగా పెరుగన్నం పెడితే,   ఇంట్లోఉన్న  అప్పుల బాధలు  తొలగి పోతాయి. పెరుగన్నాం  లో  దానిమ్మ పండు గింజలను కలిపి మీ కులదేవతలకు నైవేద్యం  గా పెట్టి , దాన్ని దానం చేస్తే శత్రువుల వలన కలిగే బాధలు  నశించి పోతాయి.
అలాగే  శనివారం రోజు ఒక స్టీలు పళ్లెంలో అరటి ఆకు వేసి  దానిపైన  పెరుగన్నం పెట్టి, పళ్లెంతో సహా తాంబూలం పెట్టి అవన్నీ  కలిపి దానం ఇస్తే,  అన్ని రకాల మోకాళ్ల నొప్పుల తో పాటు, ఎముకల సమస్యలు కూడా త్వరగా తగ్గిపోతాయి. అదేవిధం గా  శ్రావణమాసంలో శ్రీ మహా లక్ష్మీ కి పెరుగన్నం నైవేద్యంగా  పెట్టడం వలన  ధనవృద్ధి  కలుగుతుంది. శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయాలలో  శ్రీ మహాలక్ష్మి పూజ  చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలంతో కలిపి  పెరుగన్నాన్ని దానం చేయడం వలన మీ ఇంట్లో  ధనం సంవృద్ధిగా ఉంటుంది.

అష్టమి నుంచి మొదలుకుని  పౌర్ణమి

అదేవిధం గా అష్టమి నుంచి మొదలుకుని  పౌర్ణమి వరకు చంద్రునికి  పెరుగన్నం  నైవేద్యంగా  పెట్టడం వలన  గొప్ప ధనవంతులు గా మారతారు.దానికోసం  ప్రతిరోజూ రాత్రి పెరుగు అన్నాన్ని చంద్రునికి నైవేద్యంగా  పెట్టాలి. ఆ పెరుగన్నం వీలైనంతవరకు అరటి ఆకులో పెట్టాలి అది కుదరక పొతే , చిన్నపాటి వెండిగిన్నెలో అయినా  పెట్టవచ్చు.   అష్టమి నుంచి ప్రారంభించకపోయినాకూడా  ద్వాదశి తిథి నుంచి అయినా  పెరుగన్నంను చంద్రునికి నైవేద్యంగా  పెట్టడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !