NewsOrbit
న్యూస్

sandwich: పెరుగు శాండ్విచ్ ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ లాగించేసేయొచ్చు..!!

Curd Sandwich Recipe preparation

Sandwich: శాండ్విచ్ ఈ పేరు వినగానే కొంతమంది నోట్లో నీళ్లురతాయి.. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ గా చెప్పుకోవచ్చు.. సాండ్విచ్ లో చాలా రకాలు ఉన్నాయి.. ఈరోజు పెరుగు శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్ స్నాక్.. పైగా హెల్దీ కూడా..!!

Curd Sandwich Recipe preparation
Curd Sandwich Recipe preparation

పెరుగు శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు..!

బ్రెడ్ స్లైసులు నాలుగు, సన్నగా తరిగిన క్యారెట్ ఒకటి, ఉడికించిన స్వీట్ కార్న్ పావు కప్పు, సన్నగా తరిగిన క్యాబేజ్ పావు కప్పు మిరియాలు పొడి ఒక చెంచా సన్నగా తరిగిన క్యాప్సికం పావు కప్పు, పంచదార ఒక చెంచా, పెరుగు రెండు కప్పులు..

ముందుగా రెండు కప్పుల గడ్డ పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగును ఒక క్లాత్ లో వేసి నీరంతా పోయేవరకు ఉంచి.. ఆ క్లాత్ ని గట్టిగా పక్కన చుట్టి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి.. పెరుగు లోని నీరంతా పోయిన తర్వాత ఆ క్లాత్ లోని పెరుగు తీసి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ , క్యారెట్ తురుము , సన్నగా తరిగిన క్యాప్సికం, క్యాబేజీ తురుము అన్నింటినీ వేసి బాగా కలపాలి. ఇందులోనే ఒక చెంచా పంచదార , చిటికెడు ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి..

Ghee: మధ్యాహ్న భోజనం తర్వాత నెయ్యి, బెల్లం తీసుకుంటే ఊహించని ఫలితాలు..

ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని వాటిని నాలుగు చివరలా ఉన్న బ్రౌన్స్ స్లైస్ లను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని పైన పెరుగు మిశ్రమం రాసి దానిపైన మరో బ్రెడ్ ఉంచాలి.. మళ్ళీ ఇంకొక బ్రెడ్ పైన కూడా పెరుగు మిశ్రమం రాసి దానిపైన మరో బ్రెడ్ ఉంచాలి.. అంతే పెరుగు శాండ్విచ్ తినటానికి రెడీ.. మీరు బ్రెడ్ స్లైస్ లో అలాగే తినడానికి ఇష్టపడక పోతే.. పెనం పైన కొద్దిగా బటర్ వేసుకొని బ్రెడ్ స్లైసులను పోస్ట్ చేసుకొని దానిపైన పెరుగు మిశ్రమం రాసుకోవాలి. ఈ శాండ్విచ్ ను టమాటో కెచప్, గ్రీన్ సాస్ తో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju