NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Currency Notes : పెళ్లిలో కరెన్సీ నోట్ల వర్షం..!! ఎక్కడంటే..

Currency Notes : పెళ్ళంటే జీవితాంతం గుర్తుండి పోవాలని కోరుకుంటారు.. పెళ్లి వేడుకలు క్రియేటివ్ గా చేయాలని తహతహ లాడుతుంటారు.. భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారు.. తాజాగా పాకిస్థాన్లో జరిగిన నా ఒక పెళ్లిలో కరెన్సీ వర్షం కురిసింది.. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..

Currency Notes :  rain fall on marriage
Currency Notes rain fall on marriage

పాకిస్తాన్, నరోవాల్ లో ఈమధ్య ఓ పెళ్లి జరిగింది. చాలామంది బంధువులు వచ్చారు. అక్కడ నవ్రాదేవా కుటుంబ సభ్యులు ఇంటి డాబాపై ఎక్కారు.. అంతే అక్కడి నుంచి లక్షలకొద్దీ కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరారు.. తల తల మెరుస్తూ కరెన్సీ నోట్లు కిందికి పడుతుంటే. పపప పైసా.. అనుకుంటూ ప్రజలు వాటిని పట్టుకున్నారు.. దాంతో ఈ ఘటన పాకిస్తాన్ లో కరెన్సీ నోట్ల వర్షం పేరుతో ఈ వీడియో వైరల్ అయింది. ఇంటి కింద వధూవరులు ఉన్నారు.. వాళ్ళ పై అక్షింతలు చల్లినట్టుగా కరెన్సీని చల్లార అన్నమాట. అవేమో గాల్లో ఎగురుతూ అంతటా వ్యాపించాయి. ఇంతకీ ఎంత వర్షం పడింది అంటే.. రెండు లక్షలు అని తెలిసింది. ఈ డబ్బును వెదజల్లింది పెళ్లి కొడుకు సోదరుడు అని తెలిపారు. తమ జీవితంలో లో ఎప్పుడూ ఇలాంటి సందర్భం చూడలేదు అన్నారు అక్కడున్న కొందరు. అయితే, ఇలాంటి ఘటన జరగడం పాకిస్తాన్ లో జరగడం ఇదే మొదటిసారి కాదు ఇంతకుముందు పారిశ్రామికవేత్త గుజ్రాన్వాలా కూడా ఇలాగే తన కొడుకు పెళ్ళికి లక్షలను గాల్లో విసిరేశాడు..

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?