NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏందయ్యా ఇదీ.. నేనెప్పుడూ చూడలా.. స్కూటర్ ను సైకిల్ గా మార్చారా? సైకిల్ ను స్కూటర్ గా మార్చారా?

Cycle looks like a scooter made by father and son in punjab

అసలే ఇది కరోనా కాలం. తినడానికే తిండి దొరకడం లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎట్టా బతికేది.. అని సగటు మధ్య తరగతి, పేద కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఉన్నోడు అంటే ఎలాగైనా బతికేస్తాడు. కానీ.. లేనోడి పరిస్థితి. రోజూ రెక్కాడితే కానీ… డొక్కాడని వాళ్ల పరిస్థితి.. చాలామంది కూలీల జీవితం నేడు అగమ్యగోచరంగా మారింది. కరోనాతో పనుల్లేక అల్లాడిపోతున్నారు.

Cycle looks like a scooter made by father and son in punjab
Cycle looks like a scooter made by father and son in punjab

ఇప్పుడు మన చదువుకోబోయే ఈ కథనం కూడా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిందే. పంజాబ్ లోని లుథియానా.

నాన్నా.. నాకు సైకిల్ కావాలి కొనివ్వవా? నా ఫ్రెండ్స్ అంతా సైకిల్ వేసుకొని తిరుగుతుంటే నాకూ తొక్కాలని అనిపిస్తోంది.. అని కొడుకు తండ్రిని అడిగాడు. కానీ.. అసలే కరోనా కాలం. ఇప్పుడు సైకిల్ కొనివ్వడమంటే కష్టం.. అని కొడుకుకు సర్దిచెప్పాడు తండ్రి.

అడగక అడగక కొడుకు సైకిల్ కావాలన్నాడు. అది కూడా కొనివ్వకపోతే నేను ఉండి ఎందుకు వేస్ట్.. అని అనుకున్నాడు ఆ తండ్రి. ఎలాగైనా తన కొడుకుకు ఓ సైకిల్ ఇవ్వాలనుకున్నాడు. అంతే… పాత సామాన్లు వెతికి… సైకిల్ విడిభాగాలు, పాత స్కూటర్ ముందు పార్టులు కలపి కొత్త సైకిల్ ను తయారు చేశాడు. దాని పేరే స్కూసైకిల్. అంటూ స్కూటర్ లా కనిపించే సైకిల్ అన్నమాట. దీన్ని తయారు చేయడానికి కొడుకు కూడా తండ్రికి సహకరించాడు.

మొత్తానికి ఇద్దరూ కలిసి ఒక సరికొత్త సైకిల్ ను తయారు చేశారు. ముందు నుంచి చూస్తే స్కూటర్.. వెనుక నుంచి చూస్తే సైకిల్ అన్నమాట. దీన్ని నడపాలంటే సైకిల్ పెడల్ తొక్కడమే. కానీ.. ఈ స్కూసైకిల్ ను తయారు చేసిన తండ్రీకొడుకులను మాత్రం అక్కడి స్థానికులు అభినందించకుండా ఉండలేకపోతున్నారట. కరోనా కాలంలో భలే ఐడియాలు వస్తున్నాయి ఒక్కొక్కరికి.

author avatar
Varun G

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk