NewsOrbit
న్యూస్ హెల్త్

సైకిల్ తొక్కడం వలన ఆ సమస్య పోతుందట!!

సైకిల్ తొక్కడం వలన ఆ సమస్య పోతుందట!!

రోజూ ఇంటి దగ్గరే కాసేపు సైకిల్ తొక్కండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.మీ దగ్గర టూవీలర్ఉన్నాకూడా ఓక సైకిల్ కొనండి. చిన్నచిన్న పనులకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లండి. శరీరానికి కాస్త వ్యాయామం ఉంటుంది. అప్పుడు జిమ్‌కు వేళ్ళ లేక పోయామన్న బాధ తగ్గుతుంది.

సైకిల్ తొక్కడం వలన ఆ సమస్య పోతుందట!!

టూవీలర్ పూర్తిగా మర్చిపోండి. మీ  ఆఫీస్ 5 కిలోమీటర్ల లోపు ఉంటే సైకిల్ పై నే ఆఫీసు కి వెళ్లే ప్రయత్నం చేయండి. అలా చేయడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం. పెట్రోల్ వాడరు కాబట్టి డబ్బుకి డబ్బు మిగులుతుంది,పర్యావరణానికి మేలు జరిగినట్టు ఉంటుంది. అలా  మిగిలిన డబ్బును పొదుపు చేయండి .. సైకిల్ తొక్కి తే శారీరక ఆరోగ్యం కలుగుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. సైకిల్ తొక్కడం వలన  గుండెకు మంచిది. కేలరీలను కరిగించడంతో పాటు మీ గుండె ను ఆరోగ్యం గా ఉంచుతుంది.

తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోజూ సైకిల్ తొక్కడం వలన మెదడు శక్తి వంతం గా మారుతుంది.  రోజూ సైకిల్ తొక్కే పిల్లల్లో మెదడు చురుకుగా పనిచేస్తుంది.  వయస్సు పెరిగిపోతుందని అనిపించినప్పుడు వెంటనే సైకిల్ తొక్కడం మొదలు పెట్టండి. సైకిల్ తొక్కడం  వలన యాంటీ-ఏజింగ్ బెనిఫిట్స్ కలుగుతాయి. బరువు తగ్గాలన్న కండరాలు పెరగాలన్న జిమ్ అవసరం లేకుండా సైకిల్ తొక్కితే మీరనుకున్నది సాధించవచ్చు.

సైకిల్  తొక్కడం వలన బరువు తగ్గడం తో  పాటు కండరాలు పటిష్టమౌతాయి. శృంగార జీవితంలో సమస్యలు ఉన్నా కూడా  సైక్లింగ్‌కు మించిన మెడిసిన్ లేదంటున్నారు వైద్య నిపుణులు. సైక్లింగ్ ఉదరం కిందిభాగంలో కండరాల కు మేలు చేస్తుంది. శృంగార నిద్రలేమి సమస్య ల ను దూరం చేస్తుంది. నిద్రపోయే ముందు సైకిల్ తొక్కి అలసిపోతే మంచి నిద్ర కమ్ముకొస్తుంది.  .

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju